HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Counting Tomorrow Wine Shops Closed In Hyderabad

Hyderabad: రేపే కౌంటింగ్, హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్

  • Author : Balu J Date : 02-12-2023 - 2:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Wines
Wines

Hyderabad: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్‌షాపులను బంద్‌ చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్ శాండిల్య తెలిపారు. నగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వైన్‌ షాపు యజనమానులకు పోలీసులు సమచారాన్ని అందిస్తున్నారు.

నిబంధనలు అతిక్రమించి వైన్‌ షాపులను ఓపెన్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇవాళే మందుబాబులు సరుకు కొనిపెట్టుకొని జాగ్రత్త పడుతున్నారు. ఇక తెలంగాణలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: Kitchen Tips : టమాటాను ఎక్కువ కాలం నిల్వ చేసే టిప్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • closed
  • hyderabad
  • wine

Related News

Police Traffic Restrictions

మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు

New Year : కొత్త ఏడాది వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. HYD వాహనదారులకు అలర్ట్ నేడు నగరంలో ఫ్లైఓవర్లు మూసివేత ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లోక

  • Free Ride

    నేడు మందుబాబులకు ఫ్రీ రైడ్

  • Musi River

    మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్

  • CM Revanth Reddy

    ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!

  • KCR's attendance at assembly meetings: Legislative Assembly set to heat up politically..!

    అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు: రాజకీయంగా వేడెక్కనున్న శాసనసభ..!

Latest News

  • వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ ధ‌ర ఎంతో తెలుసా?

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భార‌త్ జ‌ట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?

  • ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..

  • US కంపెనీలకు షాక్

  • పండగవేళ ప్రయాణికులకు TGSRTC షాక్

Trending News

    • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

    • జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?

    • 2026కు స్వాగతం ప‌లికిన న్యూజిలాండ్‌.. న్యూ ఇయ‌ర్‌కు తొలుత స్వాగ‌తం ప‌లికిన దేశం ఇదే!

    • నూతన సంవత్సరం ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే మంచిద‌ట‌!

    • జ‌న‌వ‌రి నుండి జీతాలు భారీగా పెర‌గ‌నున్నాయా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd