Civil Supplies
-
#Telangana
New Ration Cards : ATM కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల రూపొందింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉంటాయి, వాటిలో యూనిక్ నెంబర్ , చిప్ ఉంటాయి. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 10:29 AM, Wed - 26 February 25 -
#Telangana
Harish Rao : కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వానికి హరీష్ రావు కీలక సూచనలు
Harish Rao : రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలతో పాటు ప్రజల న్యాయమైన హక్కులను కాపాడే చర్యలతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 10:31 AM, Sun - 19 January 25 -
#Speed News
Ration Cards : రేషన్ కార్డుల్లో తప్పుల సవరణకు అప్లై చేయడం ఇలా..
కొంతమంది రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటాయి. కొందరి పేర్లలో మిస్టేక్స్ ఉంటాయి.
Published Date - 03:52 PM, Sun - 7 July 24 -
#Speed News
Telangana: తెలంగాణలో రేషన్ డీలర్ల కమీషన్ భారీగా పెంపు
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను టన్నుకు రూ.900 నుంచి రూ.1,400కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 06:55 PM, Tue - 8 August 23