CISF
-
#India
Cloudburst : జమ్మూకశ్మీర్ క్లౌడ్ బరస్ట్ .. 46కు చేరిన మృతుల సంఖ్య
మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బందిగా గుర్తించబడ్డారు. ఈ ఘటనతో ప్రతి సంవత్సరం జరిగే మచైల్ మాతా యాత్రను అధికారులు తక్షణమే నిలిపివేశారు. ఈ యాత్రకు ప్రారంభ బిందువైన చషోతి గ్రామంలోనే విపత్తు సంభవించడంతో, యాత్రికులకు పెద్ద ప్రమాదం తప్పలేదు. భారీ వర్షానికి కొద్ది గంటల్లోనే వరద ఉధృతి పెరిగి, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
Published Date - 10:36 AM, Fri - 15 August 25 -
#Trending
Plane Hijack Rumour: ఎయిరిండియా విమానం హైజాక్.. ఇక్కడే ఓ ట్విస్ట్!
నిజానికి ఈ సంఘటన సోమవారం (జనవరి 27) జరిగింది. ఎయిర్ ఇండియా విమానం AI-2957 సోమవారం రాత్రి సుమారు 8:36 గంటలకు ఢిల్లీలోని IGI విమానాశ్రయం నుండి బయలుదేరింది.
Published Date - 05:00 PM, Wed - 29 January 25 -
#Business
New Rules For Luggage: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. లగేజీ రూల్స్ ఇవే!
ఒక హ్యాండ్ బ్యాగ్ కాకుండా అన్ని బ్యాగ్‌లను చెక్ ఇన్ చేయడం అవసరం. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించే ముందు భద్రతను అనుసరించాలి. అయితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో నిబంధనలను మార్చారు.
Published Date - 10:59 AM, Wed - 25 December 24 -
#India
Parliament Complex: నకిలీ ఆధార్‌తో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.. ముగ్గురి అరెస్ట్
Parliament Complex: పార్లమెంటు భద్రతను ఉల్లంఘించే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి (Parliament Complex) ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) పట్టుకున్నారు. ఈ ముగ్గురూ గేట్ నంబర్ 3 నుంచి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారిని పట్టుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించామని సీఐఎస్‌ఎఫ్ తెలిపింది. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు విచారిస్తున్నారు. Also Read: Rains Alert: ఐఎండీ […]
Published Date - 08:25 AM, Fri - 7 June 24 -
#Speed News
CISF Man shoots: కదులుతున్న బస్సులో తుపాకీతో కాల్చుకున్న CISF ఉద్యోగి
చెన్నైలో సిఐఎస్ఎఫ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే కదులుతున్న బస్సులోనే ఈ దారుణ ఘటనకు పాల్పడటం వెనుక అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 01:32 PM, Sun - 19 May 24 -
#India
Central Armed Forces : కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో 506 జాబ్స్
Central Armed Forces : డిగ్రీ పట్టాతో పాటు నిర్ణీత శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.
Published Date - 08:47 AM, Sun - 28 April 24 -
#India
Nina Singh: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా చీఫ్‌గా నీనా సింగ్..!
ఐపీఎస్ అధికారిణి నీనా సింగ్ (Nina Singh) సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డీజీ అయ్యారు. కాగా అనీష్ దయాళ్ సింగ్‌కు సీఆర్‌పీఎఫ్‌గా, రాహుల్ రస్‌గోత్రకు ఐటీబీపీ బాధ్యతలు అప్పగించారు.
Published Date - 08:44 AM, Fri - 29 December 23 -
#India
CISF Security: పార్లమెంట్ భవనానికి సీఐఎస్ఎఫ్ బలగాల భద్రత
లోక్‌సభ భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనం భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ భవనాల భద్రతను సీఐఎస్‌ఎఫ్ బలగాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 05:10 PM, Thu - 21 December 23 -
#India
CISF – Parliament : పార్లమెంట్ భద్రత బాధ్యత సీఐఎస్ఎఫ్‌కు
CISF - Parliament : పార్లమెంటు భద్రత బాధ్యతను ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది.
Published Date - 01:58 PM, Thu - 21 December 23 -
#Speed News
Uttarkhand: తప్పతాగి వేగంగా బస్ నడుపుతూ పడిపోయిన డ్రైవర్.. చివరికి అలా?
తాజాగా ఉత్తరాఖాండ్ లో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. దాంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఒక బస్సు డ్రైవర్ చేసిన ప
Published Date - 05:30 PM, Tue - 20 June 23 -
#Speed News
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుడి బీభత్సం.. బ్యాగ్ లో బాంబు ఉందంటూ హల్ చల్..!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (Delhi Airport)లో ఒక వ్యక్తి భద్రతా తనిఖీల సమయంలో బీభత్సం సృష్టించాడు. ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా తనిఖీల సమయంలో ఒక వ్యక్తి తన బ్యాగ్‌లో బాంబు ఉందని ఎయిర్‌లైన్ సిబ్బందికి చెప్పాడు.
Published Date - 01:01 PM, Tue - 18 April 23 -
#Speed News
CRPF Exams: ఇక ఆ ఎగ్జామ్స్ తెలుగులోనూ.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం
వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించ నున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రాంతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
Published Date - 08:30 AM, Sun - 16 April 23 -
#Speed News
Suicide : నోయిడాలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. కారణం ఇదే..?
నోయిడాలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ, గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని ఎన్‌టీపీసీ
Published Date - 07:33 AM, Mon - 23 January 23