Cinema Theaters
-
#Cinema
Hanuman: ఆకట్టుకుంటున్న హను-మాన్ మూవీ, మరిన్ని థియేటర్లు పెరిగే ఛాన్స్!
Hanuman: హను-మాన్ మూవీ ఈరోజు అధికారికంగా ప్రీమియర్ అయిన పాన్-ఇండియన్ చిత్రం. గత రాత్రి దేశవ్యాప్తంగా నిర్వహించిన సుమారు 1000 చెల్లింపు ప్రీమియర్ షోలలో ఈ చిత్రం గణనీయమైన ప్రీ-రిలీజ్ ఉత్సాహాన్ని సృష్టించింది. సంచలనాత్మక బజ్ ఆధారంగా తాజా అప్‌డేట్‌లు ఈ చిత్రం ప్రదర్శన ను తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని థియేటర్‌ల్లో విడుదల చేసే ప్రణాళికల గురించి ఆలోచిస్తున్నారు మేకర్స్. థియేట్రికల్ రీచ్‌ను పొడిగించడం గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. “హను-మాన్” లో వినయ్ […]
Published Date - 03:30 PM, Fri - 12 January 24 -
#Cinema
Prabhas Record: బాక్సాఫీస్ కింగ్ ఫ్రభాస్, 1979 స్క్రీన్లలో సలార్ రిలీజ్!
గత సినిమాలు నిరాశపర్చినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సలార్ మూవీ కూడా రికార్డులు నెలకొల్పబోతోంది.
Published Date - 03:29 PM, Tue - 18 July 23 -
#Cinema
Radhe Shyam: ‘రాధే శ్యామ్’ సర్ ప్రైజ్.. థియేటర్స్‌లో ‘ఆస్ట్రాలజీ’ కౌంటర్!
రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Published Date - 11:15 PM, Sat - 26 February 22 -
#Andhra Pradesh
Andhra Pradesh: సీజ్ చేసిన థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సినిమా థియేటర్లను ఇటీవల అధికారులు మూసివేయించిన విషయం తెలిసిందే. దాంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి చర్చించారు. చర్చల తర్వాత తొమ్మిది జిల్లాల్లో సీజ్ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం ఆయా థియేటర్ల యజమానులు జిల్లా జాయింట్ కలెక్టర్ కు […]
Published Date - 12:34 PM, Thu - 30 December 21