Cine Updates
-
#Cinema
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!
ఈ చిత్రం కేవలం గత జ్ఞాపకాలకే పరిమితం కాదని, ఇందులో ఆహ్లాదకరమైన రొమాంటిక్ స్పర్శ, హృదయపూర్వక కుటుంబ డ్రామా కూడా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
Date : 25-11-2025 - 8:30 IST -
#Cinema
Tere Ishq Mein: ధనుష్-కృతి సనన్ కొత్త సినిమా.. తెలుగులో ‘అమర కావ్యం’గా విడుదల!
బాలీవుడ్‌లో నవంబర్ 28న విడుదల కానున్నప్పటికీ తెలుగు వెర్షన్ 'అమర కావ్యం' ప్రమోషన్లు ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్‌కు అనుగుణంగా మేకర్స్ త్వరలోనే ట్రైలర్, పాటల విడుదల, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లను నిర్వహించి సినిమా ప్రచారాన్ని వేగవంతం చేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Date : 23-11-2025 - 8:48 IST -
#Cinema
Akhanda 2 Trailer: అఖండ 2 ట్రైలర్ డేట్ ఖరారు.. 3Dలో రాబోతున్న బాలయ్య చిత్రం!
'అఖండ 2' మేకర్స్ విడుదల చేసిన ఒక ముఖ్య ప్రకటన ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమాను కేవలం సాధారణ ఫార్మాట్‌లో కాకుండా హై-టెక్నాలజీతో 3D వెర్షన్‌లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Date : 16-11-2025 - 7:10 IST -
#Cinema
Rajamouli: రాజమౌళి ముందు ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఏంటంటే?
'వారణాసి' గ్లింప్స్‌ను ఏకంగా 130x100 అడుగుల భారీ తెరపై ప్రదర్శించారు. ఈ అద్భుతమైన ప్రొజెక్షన్ స్కేల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Date : 16-11-2025 - 12:45 IST -
#Cinema
Akhanda 2: ‘అఖండ 2’ సెన్సేషన్.. భారీ ధరకు నార్త్ ఇండియా హక్కులు!
రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ బీట్స్ స్పెషలిస్ట్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Date : 15-11-2025 - 6:50 IST -
#Cinema
SSMB29: ఎస్ఎస్ఎంబీ 29పై బిగ్ అప్డేట్.. మహేష్ బాబు తండ్రి పాత్రలో మాధవన్?
అయితే ఈ లుక్ పోస్టర్ల కంటే కూడా నటుడు ఆర్. మాధవన్ సోషల్ మీడియా స్పందన ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక చోప్రా పోస్టర్‌పై మాధవన్ వెంటనే స్పందించడం, ఆమె లుక్‌ను ప్రశంసించడం సాధారణ విషయమే.
Date : 13-11-2025 - 11:25 IST -
#Cinema
Jr NTR: రోషన్ కనకాల కోసం బరిలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్!
రోషన్ తన నటనలో చూపిస్తున్న యువ శక్తి, దర్శకుడు సందీప్ రాజ్ 'కలర్ ఫోటో'లో చూపించినట్లుగా ఉన్న సృజనాత్మక దృష్టి ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన సినీ అనుభవాన్ని ఇస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Date : 11-11-2025 - 9:11 IST -
#Cinema
Rishab Shetty: పారితోషికం వద్దని లాభాల్లో వాటా తీసుకుంటున్న రిషబ్ శెట్టి!
రిషబ్ శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం 'కాంతార: చాప్టర్ 1' విజయంపై ఆయనకు ఉన్న అపారమైన నమ్మకాన్ని సూచిస్తుంది. 'కాంతార' మొదటి భాగం సృష్టించిన సంచలనం దృష్ట్యా.. చాప్టర్ 1 భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Date : 29-09-2025 - 3:35 IST -
#Cinema
Film Workers: సినీ కార్మికుల సమ్మెపై కొనసాగుతున్న సస్పెన్స్!
గత కొద్ది రోజులుగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఈరోజు రాత్రికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు గట్టిగా భావిస్తున్నారు.
Date : 21-08-2025 - 9:13 IST -
#Cinema
Megastar Chiranjeevi: సినీ ఇండస్ట్రీ వివాదం.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!
చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాలను చిరంజీవికి వివరించామని చెప్పారు. దీనిపై స్పందించిన చిరంజీవి ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
Date : 17-08-2025 - 6:34 IST -
#Cinema
NTR: ‘వార్ 2’లో డాన్స్‌తో అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్!
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర కథకు ఒక కొత్త కోణాన్ని తీసుకురానుందని, ఈ సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే వార్ 2 మూవీ ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Date : 07-08-2025 - 4:37 IST -
#Cinema
Vijay Deverakonda Meets Pawan: ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో సందడి చేసిన విజయ్ దేవరకొండ.. వైరల్ ఫొటో ఇదే!
ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకరి సినిమాకు మరొకరు మద్దతు ఇచ్చుకోవడం, కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది కొత్త తరానికి, పరిశ్రమకు ఒక మంచి ఉదాహరణ.
Date : 30-07-2025 - 9:58 IST -
#Cinema
Dacoit: అడవి శేష్, మృణాల్ ఠాకూర్‌కు గాయాలు!
సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇది దాదాపు తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రలో ఒక విస్తృతమైన షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Date : 23-07-2025 - 3:35 IST