Chiranjeevi
-
#Cinema
Ram Charan: కొడుకుగా గర్విస్తున్నా, చిరంజీవికి పద్మవిభూషణ్ పట్ల రామ్ చరణ్ ఎమోషనల్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి, మెగా స్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసినందుకు హృదయపూర్వక సందేశాన్ని పంచుకోవడానికి సోషల్ మీడియాకు వెళ్లారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక ఐకాన్ అయిన మెగా స్టార్ చిరంజీవి సినిమా, కళలకు చేసిన విశేష సేవలకు గాను ఈ గౌరవం పొందారు. తెలుగు, హిందీ, తమిళం మరియు కన్నడతో సహా బహుళ భాషలలో 160 చిత్రాలలో వెండితెరను అలంకరించిన అతను విజయవంతమైన నటులలో ఒకరిగా […]
Date : 27-01-2024 - 12:35 IST -
#Cinema
Chiranjeevi : ఈ గౌరవం మీదే అంటూ ఎమోషనల్ అవుతున్న చిరంజీవి.. మీ రుణం తీర్చుకోలేనంటున్న వైనం!
ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న చిరంజీవికి (Chiranjeevi) ఇది మరొక అత్యున్నతమైన ఘనత అని చెప్పవచ్చు.
Date : 27-01-2024 - 11:34 IST -
#Andhra Pradesh
Chiranjeevi Meets Venkaiah Naidu : ఇద్దరు పద్మ విభూషన్లు కలిసిన వేళ..మెగా పిక్ అదిరి పోలే..
రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్రం పద్మ అవార్డ్స్ (2024 Padma Awards) ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) కి ,మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కి పద్మ విభూషన్ (Padma Vibhushan) ను ప్రకటించింది. ఇద్దరు తెలుగు వారికీ పద్మ విభూషన్లు రావడం పట్ల యావత్ తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పద్మ విభూషన్ రావడం పట్ల ఇరువురు సోషల్ మీడియా వేదికగా తమ […]
Date : 27-01-2024 - 11:17 IST -
#Cinema
Celebrities Wishes to Chiranjeevi : పద్మ విభూషణ్ చిరంజీవికి విషెష్ ల వెల్లువ ..
కేంద్రం ప్రకటించిన 2024 పద్మ అవార్డ్స్ (2024 Padma Awards) జాబితాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి పద్మ విభూషణ్ (Padma Vibhushan ) దక్కిన సంగతి తెలిసిందే. చిరంజీవి కి పద్మ విభూషణ్ రావడం పట్ల యావత్ సినీ ప్రేమికులు , చిత్రసీమ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ..చిరంజీవి కి విషెష్ అందిస్తున్నారు. సినీ ప్రియులు, అభిమానులు గుండెల్లో చెరగని ముద్ర వేసి కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటికే […]
Date : 26-01-2024 - 1:06 IST -
#Cinema
Pawan Kalyan : చిరంజీవిని కామెంట్ చేశాడని.. రౌడీని చితకొట్టిన పవన్ కళ్యాణ్..
చిరంజీవి నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ని కోడంబాకం గెస్ట్ హౌస్ లో షూట్ చేశారు. ఆ షూటింగ్ సమయంలో కొంతమంది రౌడీ మూకలు అక్కడికి చేరుకొని చిరంజీవిని.. ఏ 'గోల్టి హీరో' అని కామెంట్ చేయసాగారు.
Date : 25-01-2024 - 9:00 IST -
#Cinema
Chiranjeevi : ఆ సినిమా చేయొద్దని పరుచూరి చెప్పినా.. చిరు వినకుండా చేసి ప్లాప్ అందుకున్నారు..
ఆ సినిమా చేయొద్దని పరుచూరి చెప్పినా.. చిరు వినకుండా చేసి ప్లాప్ అందుకున్నారు..
Date : 24-01-2024 - 10:59 IST -
#Cinema
Tollywood Industry Head : చిరంజీవే టాలీవుడ్ పెద్ద.. స్టార్ రైటర్ కామెంట్స్..!
Tollywood Industry Head దాసరి నారాయణ రావు తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద ఎవరన్నది సమాధానం లేని ప్రశ్నగా ఉంది. కొందరు చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద అంటున్నా
Date : 23-01-2024 - 5:12 IST -
#Andhra Pradesh
Ayodhya : అయోధ్యలో చిరు, పవన్, చంద్రబాబు, రాంచరణ్ సందడి
Ayodhya : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.
Date : 22-01-2024 - 2:48 IST -
#India
Ayodhya : హనుమంతుడే నన్ను అయోధ్యకు ఆహ్వానించినట్లు ఉంది – మెగాస్టార్ చిరంజీవి
మరికాసేపట్లో అయోధ్య (Ayodhya) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరయ్యారు. అయోధ్య నగరమంతా రామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూడు జై శ్రీ రామ్ అంటూ..వినిపిస్తుంది. ఇక ఈ వేడుకను కనులారా చూసేందుకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) లు అయోధ్య కు చేరుకున్నారు. We’re now on WhatsApp. […]
Date : 22-01-2024 - 10:59 IST -
#Cinema
Megastar: యండమూరి వీరేంద్రనాథ్ రచనల వల్లే మెగాస్టార్ ను అయ్యాను: చిరంజీవి
Megastar: లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ 28వ వర్ధంతి, ఎఎన్‌ఆర్ శత జయంతి కార్యక్రమం జరిగింది. యండమూరి వీరేంద్రనాథ్‌ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులతో కలిసి సత్కరించి సాహిత్య పురస్కారం కింద రూ.2 లక్షల నగదు గల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తాను సినిమా హీరోగా ఎదగడానికి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. యండమూరి రచనల నుంచి వచ్చిన పాత్రలే తన సినీ ప్రయాణానికి మెట్లుగా […]
Date : 20-01-2024 - 4:55 IST -
#Cinema
Mega 156: చిరు సార్ లేకుంటే విశ్వంభర మూవీ సాధ్యమయ్యేది కాదు : బింబిసార ఫేమ్ వశిష్ట
చిరంజీవి తదుపరి చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రం సోషియో ఫాంటసీ. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ టీజర్‌ను బట్టి ఈ చిత్రం విశ్వరూపానికి సంబంధించినదని. కొత్త విశ్వంలో సెట్ చేయబడిందని ఊహించబడింది. “విశ్వంబర అంటే ‘విశ్వాన్ని మోసేవాడు.’ చిత్రంలో పంచ భూతాలు (ఐదు మూలకాలు)- భూమి, ఆకాశం, నీరు, అగ్ని మరియు గాలి ఉన్నాయి. ఈ ఐదు అంశాలకు కథానాయకుడి జీవితం ఎలా ముడిపడిందనేదే […]
Date : 19-01-2024 - 3:01 IST -
#Cinema
Chiranjeevi : చిరంజీవి ఫైట్ కోసం.. 50వేలు ఖర్చు చేసి.. ఆరు వేల కుండలను..
ఓ సినిమాలో ఒక యాక్షన్ సీన్ కోసం అప్పట్లోనే 50వేలు ఖర్చు చేసి దాదాపు ఆరు వేల కుండలను తయారు చేయించారట.
Date : 16-01-2024 - 10:00 IST -
#Cinema
Mega Pic : సంక్రాంతి మెగా పిక్ లో ‘తమ్ముడు’ మిస్
సంక్రాంతి పండగను తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకుంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీ వాసులు ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. సంక్రాంతి కి వారం ముందు నుండే సంబరాలు మొదలుపెడతారు. సినీ తారలు సైతం ఆంధ్రకు వెళ్లి సొంతర్లలో సంక్రాంతి వేడుకను జరుపుకుంటారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒకేచోట చేరి..సంక్రాంతిని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. దీని తాలూకా పిక్ ను మెగా స్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకొని , వారిలో సంతోషం […]
Date : 15-01-2024 - 5:58 IST -
#Cinema
Mega Family : మెగా సంక్రాంతి.. మెగా ఫ్యామిలీ అంతా బెంగుళూరులో సందడి..
బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Date : 15-01-2024 - 2:43 IST -
#Cinema
Anji Movie : చిరంజీవి సినిమా కోసం నిజంగా ఒక బిచ్చగాడిని తీసుకువచ్చి షూట్ చేశారు..
చిరంజీవి సినిమాలో ఒక పాత్ర చేయడం కోసం రోడ్డు పక్కన బిచ్ఛం ఎత్తుకునే ఓ వ్యక్తిని తీసుకొచ్చి, అతడితో ఓ పాత్ర చేయించారట.
Date : 13-01-2024 - 7:00 IST