Chicken Nugguts
-
#Life Style
Weekend Special: ఈ సండే 3రకాల తందూరి చికెన్ స్నాక్స్ ట్రై చేసి చూడండి…!!
వీకెండ్ లో నాన్ వెజ్ లేనిది ముద్ద దిగదు. వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే…డిఫరెంట్ ఫుడ్ ఉండాల్సిందే. సాధారణంగా ఇంట్లో మటన్, చికెన్, ఫిష్ చేస్తుంటాం. కానీ డిఫరెంట్ స్నాక్స్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది. చికెన్ తో బోలెడన్ని వెరైటీ తయారు చేయవచ్చు. ఇంట్లో చక్కటి రుచితో రెడీ చేయవచ్చు. స్విగ్గీ, జొమాటోలకు బై బై చెప్పి…పంజాబీ స్టైల్లో చికెన్ తందూరి, తందూరి చికెన్ నగ్గెట్స్, తందూరి చికెన్ పాప్ కార్న్, తందూరి చికెన్ రోల్, వీటన్నింటిని […]
Date : 13-11-2022 - 11:45 IST