Chetak C25 Electric Scooter
-
#Business
Chetak C25 : హైదరాబాద్ మార్కెట్ లోకి ‘చేతక్ C25’ ఎలక్ట్రిక్ స్కూటర్
మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఈ చేతక్ C25 ధరను కేవలం రూ. 87,100 (తెలంగాణ ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. అత్యుత్తమ నాణ్యత కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను సామాన్యులకు చేరువ చేయడమే తమ లక్ష్యమని సంస్థ చైర్మన్ బాబుల్ రెడ్డి పేర్కొన్నారు
Date : 14-02-2026 - 8:12 IST