Chennai Super Kings
-
#Sports
Kolkata Knight Riders: చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై.. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం!
కోల్‌కతా నైట్ రైడర్స్ శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2025 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 11-04-2025 - 10:53 IST -
#Sports
MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డు!
అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ధోనీ ఈ సీజన్‌లో అన్‌క్యాప్డ్ ఆటగాడిగా మారాడు. నవంబర్‌లో జరిగిన మెగా వేలం ముందు, బీసీసీఐ తన నియమాలలో పెద్ద మార్పు చేసింది.
Date : 11-04-2025 - 11:38 IST -
#Sports
MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ?
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. సీజన్ ప్రారంభంలో చెన్నై ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.
Date : 10-04-2025 - 7:50 IST -
#Sports
Priyansh Arya: ప్రియాంష్ ఆర్య వన్‌మ్యాన్ షో.. బౌండరీల మోత.. ఎగిరి గంతులేసిన ప్రతీజింతా.. వీడియో వైరల్
ప్రియాంష్ ఆర్య బౌండరీల మోత మోగిస్తుంటే పంజాబ్ కింగ్స్ యాజమాని, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింతా ఎగిరి గంతులేశారు.
Date : 08-04-2025 - 9:49 IST -
#Sports
CSK vs DC: హోం గ్రౌండ్‌లో చిత్తు చిత్తుగా ఓడిన సీఎస్కే.. ఓటమికి ధోనీ కారణమా?
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 11వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను 26 బంతుల్లో 30 పరుగులు (నాటౌట్) చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. ధోనీ ఆటతో చెన్నైకి గుర్తుండిపోయే విజయాన్ని అందిస్తాడని అందరూ ఆశించారు.
Date : 05-04-2025 - 7:59 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ కెప్టెన్‌గా బరిలోకి?
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చెందినప్పటికీ చెన్నై తరపున అతను అత్యధికంగా 63 పరుగులు చేశాడు. ధోనీ చివరిసారిగా కెప్టెన్‌గా 2023 ఐపీఎల్ ఫైనల్ ఆడాడు.
Date : 04-04-2025 - 9:59 IST -
#Speed News
CSK vs RCB: 17 ఏళ్ల తర్వాత చెపాక్‌లో చెన్నైపై ఘన విజయం సాధించిన ఆర్సీబీ!
ఐపీఎల్ 2025లో జరిగిన 8వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
Date : 28-03-2025 - 11:53 IST -
#Sports
Chennai Super Kings: పోరాడి ఓడిన ముంబై.. శుభారంభం చేసిన చెన్నై!
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 18 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు.
Date : 24-03-2025 - 12:21 IST -
#Sports
Harbhajan Singh On MS Dhoni: ధోనీతో పదేళ్లుగా మాటల్లేవు.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
అయితే 2011 ప్రపంచకప్ తర్వాత సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లకు పెద్దగా అవకాశాలు రాలేదు.
Date : 04-12-2024 - 2:00 IST -
#Sports
10 Teams Full Squads: ముగిసిన వేలం.. ఐపీఎల్‌లో 10 జట్ల పూర్తి స్క్వాడ్ ఇదే!
సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 62 మంది విదేశీ ప్లేయర్లపై జట్లు మక్కువ చూపాయి.
Date : 26-11-2024 - 9:59 IST -
#Speed News
Dhoni Master Plan: ధోనీ మాస్టర్ ప్లాన్.. సీనియర్లతో బరిలోకి
త్వరలో జరగబోయే మెగా వేలంలో కూడా చెన్నై తమ జట్టులోకి సినియర్లనే జోడించవచ్చు. మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసింది.
Date : 20-11-2024 - 10:23 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సీఎస్కే సీఈవో విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు..
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు. "మహి ఇలాంటి విషయాలు ఎవరితోనూ పంచుకోడు, వాటిని తన దగ్గరే ఉంచుకుంటాడు" అని చెప్పారు. ధోనీ ఆడాలనుకున్నంతకాలం, సీఎస్కే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని విశ్వనాథన్ స్పష్టం చేశారు.
Date : 13-11-2024 - 4:04 IST -
#Sports
CSK : ట్రోలర్స్ కి బుద్ది చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ
CSK : ముంబై యాజమాన్యం మార్క్ బౌచర్ స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ప్రధాన కోచ్‌గా నియమించింది
Date : 16-10-2024 - 12:12 IST -
#Sports
Dhoni As Uncapped Player: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్ ధోనీ..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రిటైర్డ్ ప్లేయర్‌ను అన్‌క్యాప్డ్ అనే ట్యాగ్‌తో వేలంలోకి తీసుకువస్తే అది అతని గొప్పతనంతో ఆడుకున్నట్లేనని అన్నారు.
Date : 02-08-2024 - 9:06 IST -
#Speed News
Lok Sabha Elections 2024: రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ
ఆరో దశ పోలింగ్ లో భాగంగా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా రాంచీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Date : 25-05-2024 - 2:32 IST