Causes
-
#Life Style
Body Odor: శరీర దుర్వాసన వస్తోందా? కారణాలు, పరిష్కారాలు
శరీర దుర్వాసన ఇది శరీరం ఉత్పత్తి చేసే చెమట, ఇతర కర్బన సమ్మేళనాలను విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.
Published Date - 06:00 PM, Sat - 25 February 23 -
#Life Style
Narcissistic Personality Disorder: నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నోళ్ల సంగతిదీ..!
వ్యక్తిత్వం ఆధారంగానే వ్యక్తి వ్యవహార శైలి ఉంటుంది. ఇవాళ మనం ఒక పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలుసుకో బోతున్నాం. అదే.. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (Narcissistic personality disorder). ఇదొక మానసిక ఆరోగ్య సమస్య. దీని నిర్ధారణ కోసం అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రచురించిన డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5) ను వైద్యులు ఉపయోగిస్తున్నారు.
Published Date - 11:18 AM, Wed - 1 February 23 -
#Health
Cause of Arthritis : అర్థరైటిస్ రావడానికి కారణం ఏంటంటే..!
NCBI నివేదిక ప్రకారం, భారతదేశ జనాభాలో దాదాపు 22 నుంచి 39 శాతం మంది రుమాటిజంతో బాధపడుతున్నారు.
Published Date - 06:00 PM, Mon - 12 December 22 -
#Life Style
Vestibular Hypofunction: బాలీవుడ్ హీరోకి వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ వ్యాధి.. దాని లక్షణాలు ఇవే..!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్‌తో బాధపడుతున్నాడు.
Published Date - 03:49 PM, Sun - 6 November 22 -
#Health
Diabetes: షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు…!!!
మధుమేహం అనేది...మన జీవనశైలి...ఆహారం...ఇతర అలవాట్ల రూపంలో ఆహ్వానించినట్లే. టైప్ 1 జన్యు వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి. టైప్ 2 మధుమేహం బారినపడటం లేదా దానికి దూరంగా ఉండేందుకు స్వీయ నియంత్రణలోనే ఉందని వైద్యులు చెప్పేమాట.
Published Date - 04:00 PM, Mon - 8 August 22 -
#Health
PCOD: PCODకి చెక్ పెట్టండి ఇలా…!
మనదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో నలుగురు పిసిఓడి సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. పిసిఓడి గర్భశయానికి సంబంధించిన వ్యాధి. పిసిఓడి ఉన్నవారు రుతుక్రమం సమస్యతో బాధపడుతుంటారు.
Published Date - 04:32 PM, Fri - 28 January 22