Car Accident
-
#India
Tragedy : ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
Tragedy : రాజస్థాన్‌లోని దౌసా-మనోహర్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు
Date : 30-11-2025 - 6:19 IST -
#Speed News
Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం
Fire Accident: గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన ఆగ్ని ప్రమాదం కలకలం రేపింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో ఓ కారులో రన్నింగ్‌లోనే ఒక్కసారిగా మంటలు వెలిగాయి.
Date : 03-06-2025 - 12:51 IST -
#Cinema
Ajith Kumar: మరోసారి రేసింగ్‌లో ప్రమాదానికి గురైన అజిత్ కారు..
Ajith Kumar : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురై పల్టీలు కొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయటపడి, రేసింగ్ కొనసాగించారు.
Date : 23-02-2025 - 12:59 IST -
#Andhra Pradesh
Tragedy : విషాదంగా మారిన విహారయాత్ర.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు
Tragedy : చింతావారి పేట సమీపంలోని పంటకాలువలోకి ఒక కారు దూసుకుపోవడంతో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో భర్త విజయ్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, అతని భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రోహిత్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదం కోనసీమ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది.
Date : 10-12-2024 - 12:11 IST -
#Telangana
Car Accident : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకుల మృతి
యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి(Car Accident) తరలించారు.
Date : 07-12-2024 - 9:19 IST -
#Speed News
Car Accident : జనంపైకి దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి.. 43 మందికి గాయాలు
ఈ ఘటనపై స్పందించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Car Accident) క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికార వర్గాలను ఆదేశించారు.
Date : 12-11-2024 - 9:50 IST -
#Andhra Pradesh
Aghori Naga Sadhu : కారు నుంచి జారిపడ్డ అఘోరి నాగ సాధు
Aghori Naga Sadhu : నంద్యాల పట్టణ శివారులోని శాంతిరాం మెడికల్ కళాశాలకు సమీపంలో బలపనూరు మెట్ట వద్ద డోర్ తెరుచుకుని ప్రమాదవశాత్తు నంద్యాల - కర్నూలు ప్రధాన రహదారి పక్కన పడిపోయింది
Date : 09-11-2024 - 8:33 IST -
#Andhra Pradesh
Aghori Met Car Accident: అఘోరీ మాత కారుకు ప్రమాదం.. పోలీసులే కారణమా?
అఘోరీ మాత కారుకు ప్రమాదం జరిగినట్లు ఆమె చెబుతున్నారు. పోలీసులు బలవంతంగా తనను రాష్ట్రం నుంచి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేస్తున్న తరుణంలోనే తన కారు నేషనల్ హైవేపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టిందని చెబుతున్నారు.
Date : 07-11-2024 - 11:07 IST -
#Andhra Pradesh
Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం
మంత్రి అనిత అలంపురం వెళ్తున్న క్రమంలో ఎదురుగా బైక్ రావడంతో దాని నుంచి తప్పించేందుకు మంత్రి ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఎస్కార్ట్ వాహనం వెనుకవైపు మంత్రి కారును ఢీకొట్టిందని నివేదికలు సూచిస్తున్నాయి
Date : 11-08-2024 - 12:51 IST -
#Speed News
Hyderabad-Warangal Highway: ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటితే ఇలాగే ఉంటుంది, క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి
ఎన్‌టీపీసీ ఎక్స్ రోడ్డు సమీపంలో 38 ఏళ్ల బొడ్డు గిరిబాబు అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. అయితే అటుగా వస్తున్న కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. సదరు కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లో కారు వ్యక్తిని ఢీ కొట్టింది
Date : 15-07-2024 - 2:27 IST -
#Telangana
Shakeel Son Raheel : పోలీసుల అదుపులో BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్
కొద్దీ నెలల క్రితం ప్రజా భవన్ (Prajabhavan) వద్ద బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే
Date : 08-04-2024 - 9:20 IST -
#Cinema
Ajith Kumar: షూటింగ్లో అజిత్ కి కారు ప్రమాదంపై స్పందించిన మూవీ మేకర్స్.. నిజమే అంటూ?
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి మనందరికీ తెలిసిందే. అజిత్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇకపోతే అజిత్ గత ఏడాది తునీవు అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అజిత్. ఇప్పుడు సినిమాలలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ […]
Date : 06-04-2024 - 8:07 IST -
#Sports
Pakistan Cricketer Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళా క్రికెటర్లు
కారు ప్రమాదంలో పాకిస్తాన్ క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. కెప్టెన్ బిస్మా మరూఫ్ మరియు లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా గాయపడటంతో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది.
Date : 06-04-2024 - 5:13 IST -
#Cinema
Ajith Kumar: షూటింగ్ లో హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. నెట్టింట వీడియో వైరల్!
కొలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. అజిత్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అజిత్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవల తునీవు అనే మూవీతో ప్రేక్షకులను పలకరించారు అజిత్. ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అజిత్ నటిస్తోన్న సినిమా విడతల. సస్సెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న […]
Date : 04-04-2024 - 5:32 IST -
#India
Car Accident : జమ్ములో లోయలో పడిన కారు.. 10 మంది మృతి
Jammu Kashmir Car Accident : జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)రంబాన్ (Ramban) జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలో పది మంది మృతి చెందారు. ఈ వాహనం శ్రీనగర్ నుంచి జమ్మూకి వెళ్తుండగా, బ్యాటరీ చెష్మా ప్రాంతంలో తెల్లవారుజామున 1.15 గంటలకు 300 అడుగుల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్‌ఎఫ్), సివిల్ క్విక్ […]
Date : 29-03-2024 - 11:45 IST