Canada Inquiry
-
#India
Canada : 2021 జాతీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదు: కెనడా
Canada: కెనడా(Canada) ఎన్నికల్లో భారత్(India) జోక్యం చేసుకోలేదని, ప్రధాని జస్టిస్ ట్రూడో(Justice Trudeau) విజయంలో ఆ దేశ పాత్ర ఏమీ లేదని కెనడా విచారణాధికారులు(Canadian investigators) వెల్లడించారు. 2021లో జరిగిన జాతీయ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదని గుర్తించామని కెనడా సీనియర్ అధికారుల బృందం పేర్కొన్నది. అయితే గత రెండు ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకున్నట్లు గుర్తించామని కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. 2019, 2021లో జరిగిన ఎన్నికల్లో భారత్, పాకిస్థాన్ దేశాలు జోక్యం చేసుకున్నట్లు కొన్ని […]
Date : 10-04-2024 - 1:16 IST