Calendar 2023
-
#Devotional
Hindu Calendar: 2023 హిందూ క్యాలెండర్లో 13 నెలలు.. 1 నెల ఎక్కువ ఎందుకంటే..?
Hindu Calendar: 2023 సంవత్సరపు హిందూ క్యాలెండర్ కు ఒక ప్రత్యేకత ఉండబోతోంది. అదేమిటంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరంలో 12 నెలలకు బదులు 13 నెలలు ఉండబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 2023 అధిక మాస సంవత్సరం. 19 సంవత్సరాల తర్వాత అరుదైన అధిక మాస సంవత్సరం వస్తోంది. శివునికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం 2023లో ఒకటి కాదు, రెండు నెలలు ఉంటుంది. దీనిని మాల్మాస్ అని కూడా అంటారు. అదిక్ మాస్ ఎప్పటి నుంచి.. […]
Published Date - 08:00 PM, Sun - 18 December 22