HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Business News

Business

  • Freedom Sale

    #Business

    Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ వ‌స్తువుల‌పై భారీ డిస్కౌంట్‌లు!

    అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఫర్నిచర్, ఫ్యాషన్ యాక్సెసరీస్, బెడ్‌షీట్లు, కిచెన్ ఎసెన్షియల్స్ వంటి వాటిపై 50% నుండి 90% వరకు భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి.

    Published Date - 04:30 PM, Sun - 3 August 25
  • Gold Price

    #Business

    Gold Prices: చుక్క‌లు చూపిస్తున్న బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా?

    గత రోజు ఉదయం 210 రూపాయల తగ్గుదల కనిపించినప్పటికీ నేటి భారీ పెరుగుదల మార్కెట్‌ను ఒక్కసారిగా వేడెక్కించింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా 1,400 రూపాయల పెరుగుదల నమోదైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక‌పోతే కిలో వెండి ధ‌ర రూ. 1,23,000గా ఉంది.

    Published Date - 11:57 AM, Sat - 2 August 25
  • New UPI Rules

    #Business

    New UPI Rules: యూపీఐ వినియోగదారులకు బిగ్ అల‌ర్ట్‌.. ఆగ‌స్టు నుంచి కీల‌క మార్పులీవే!

    ఆగస్టు 1 నుండి ఒక రోజులో UPI యాప్ ద్వారా 50 సార్లకు మించి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయలేరు. ఈ నిబంధన వ్యాపారుల నుంచి బ్యాంకులు, వినియోగదారుల వరకు అందరికీ వర్తిస్తుంది.

    Published Date - 09:03 PM, Mon - 28 July 25
  • Digital Payments

    #Business

    UPI Transactions: రూ. 2 వేలు దాటితే జీఎస్టీ విధిస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    యూపీఐ లావాదేవీలపై జీఎస్‌టీ గురించి ప్రభుత్వం ఆలోచనలపై ఒక ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. "రూ. 2000 మించిన లావాదేవీలపై జీఎస్‌టీ విధించాలని జీఎస్‌టీ కౌన్సిల్ ఎటువంటి సిఫారసు చేయలేదు" అని స్పష్టం చేశారు.

    Published Date - 05:45 PM, Sun - 27 July 25
  • Anil Ambani

    #Business

    Anil Ambani: అనిల్ అంబానీ 3 వేల కోట్ల ఫ్రాడ్ చేశాడా? ఈడీ రైడ్స్‌లో కీల‌క ప‌త్రాలు స్వాధీనం?!

    రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రెండు సంస్థలు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు విడివిడిగా సమాచారం అందించాయి.

    Published Date - 06:46 PM, Sat - 26 July 25
  • ITR Filing

    #Business

    ITR Filing: అందుబాటులో ఐటీఆర్‌-2 ఆన్‌లైన్ ఫైలింగ్.. ITR-2 ఎవరి కోసం?

    ఆదాయపు పన్ను శాఖ X (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ ద్వారా ఆన్‌లైన్ మోడ్ కోసం ITR-2 ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో యాక్టివేట్ చేయబడిందని ప్రకటించింది.

    Published Date - 08:45 PM, Sat - 19 July 25
  • ITR Filing

    #Business

    ITR Filing: ఐటీఆర్ దాఖలు చేసేవారికి బిగ్ అల‌ర్ట్‌!

    చాలా మంది పన్ను చెల్లింపుదారులు AISలో డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుగా వర్గీకరించిన ఆదాయం, లేదా తప్పు లావాదేవీలు ఉన్నాయని గుర్తించారు.

    Published Date - 07:05 PM, Fri - 18 July 25
  • PM Kisan Yojana

    #Business

    PM Kisan 20th Installment: ఖాతాల్లోకి రూ. 2 వేలు.. జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తనిఖీ చేయండిలా!

    సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు వాయిదా విడుదల అవుతుంది. కానీ ఈసారి 20వ వాయిదాలో ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం లోక్‌సభ, రాష్ట్ర ఎన్నికల కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.

    Published Date - 04:51 PM, Fri - 18 July 25
  • PM Kisan Yojana

    #Business

    PM Kisan Nidhi: పీఎం కిసాన్ నిధి విడుద‌ల‌పై బిగ్ అప్డేట్‌.. ఖాతాల్లోకి డ‌బ్బులు ఎప్పుడంటే?

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 18న బీహార్‌లోని మోతిహారీలో జనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్ర‌ధాని మోదీ అక్కడ 7,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

    Published Date - 07:45 PM, Thu - 17 July 25
  • 500 Notes

    #Business

    500 Notes: ఏటీఏంలో రూ. 500 నోట్లు బంద్‌.. నిజ‌మేనా?

    రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నిబంధనలలో మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 30, 2025 నాటికి ATMలలో 75 శాతం నోట్లు 100-200 రూపాయల నోట్లుగా ఉండాలని ఆదేశించింది.

    Published Date - 02:30 PM, Wed - 16 July 25
  • RBI Monetary Policy

    #Business

    RBI Repo Rate: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభ‌వార్త‌!

    జూన్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు మే నెలలో 2.8 శాతం నుండి తగ్గి 2.1 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం తగ్గింది.

    Published Date - 12:36 PM, Wed - 16 July 25
  • EPFO 3.0

    #Business

    PF Money: పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డ‌బ్బును ఒకేసారి డ్రా చేయొచ్చా?

    లాగిన్ చేసిన తర్వాత ‘Online Services’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత ‘Claim (Form-31, 19, 10C)’ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా ధృవీకరించండి.

    Published Date - 05:35 PM, Mon - 14 July 25
  • Inflation

    #Business

    Inflation: సామాన్యుల‌కు గుడ్ న్యూస్‌.. 2023 త‌ర్వాత ఇదే అత్యల్ప స్థాయి!

    జూన్ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 22.65 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 21.62 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 33.49 శాతంగా ఉంది. ఇది మే నెలలో 14.41 శాతంగా ఉంది. ఈ సమయంలో బంగాళదుంపల ధరలు 32.67 శాతం వరకు గణనీయంగా తగ్గాయి.

    Published Date - 02:05 PM, Mon - 14 July 25
  • Share Price

    #Business

    Share Price: లక్ష రూపాయల పెట్టుబడి.. ఇప్పుడు దాని వాల్యూ రూ. 1.6 కోట్లు!

    భారతదేశ న్యూట్రాస్యూటికల్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. 18 బిలియన్ డాలర్ల ఈ మార్కెట్‌లో బ్రెయిన్ హెల్త్ సెగ్మెంట్ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సెక్టార్ వార్షిక వృద్ధి రేటు (CAGR) 14.78%.

    Published Date - 02:15 PM, Sun - 13 July 25
  • Gold Rate

    #Business

    Gold Rate: వ‌చ్చే వారంలో రూ. ల‌క్ష దాట‌నున్న బంగారం ధ‌ర‌.. రూ. 15,300 పెరిగిన రేట్స్‌!

    జులై 12న 24 క్యారెట్ బంగారం 100 గ్రాములకు 7,100 రూపాయలు, 10 గ్రాములకు 710 రూపాయలు పెరిగింది. జులై 11న ధరలు వరుసగా 100 గ్రాముల‌కు 6,000 రూపాయలు, 10 గ్రాముల‌కు 600 రూపాయలు పెరిగాయి.

    Published Date - 01:10 PM, Sun - 13 July 25
  • ← 1 … 5 6 7 8 9 … 67 →

Trending News

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

Latest News

  • SLBC : ఉత్తమ్ కుమార్ సలహాలతో ముందుకు వెళ్తాము – సీఎం రేవంత్

  • Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

  • Domestic Violence : అక్రమ సంబంధం తెలిసిపోయిందని కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

  • New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

  • Monalisa : పూసలపిల్ల తెలుగు సినిమా చేయబోతుందా..? ఆ నిర్మాత అదే ప్లాన్ లో ఉన్నాడా..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd