HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Business News

Business

  • Credit Card Disadvantages

    #Speed News

    Digital Payments Score: క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యమైనది..? ‘డిజిటల్ చెల్లింపుల స్కోర్’పై ప‌ని చేస్తున్న ఎన్‌పీసీఐ..!

    UPI తర్వాత NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సామాన్యులకు మరో గొప్ప బహుమతిని అందించేందుకు సిద్ధమవుతోంది. చెల్లింపుల కార్పొరేషన్ తన సొంత క్రెడిట్ స్కోర్‌ (Digital Payments Score)ను ప్రారంభించాలని యోచిస్తోంది.

    Date : 09-02-2024 - 9:09 IST
  • PDS Shops

    #Speed News

    PDS Shops: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌ల‌కు గట్టి పోటీ.. కొత్త ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసిన ప్ర‌భుత్వం..!

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవచ్చు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు అంటే పిడిఎస్ దుకాణాలు (PDS Shops) వినియోగదారుల మన్నికైన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చా అని ప్రభుత్వం పరీక్షిస్తోంది.

    Date : 08-02-2024 - 12:55 IST
  • Bank Merger

    #Speed News

    RBI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ‌రుస‌గా ఆరోసారి య‌థాత‌థం..!

    2024 సంవత్సరానికి సంబంధించిన మొదటి ద్రవ్య విధానాన్ని ప్రకటించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు.

    Date : 08-02-2024 - 11:30 IST
  • Gautam Adani

    #Speed News

    Gautam Adani: మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి గౌతమ్ అదానీ..!

    వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక నుండి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani) పూర్తిగా కోలుకుంటున్నారు.

    Date : 08-02-2024 - 10:04 IST
  • Income Tax Refund

    #Speed News

    Income Tax: దేశంలో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం పొంద‌తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఎంతంటే..?

    భారతదేశంలో సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల (Income Tax) సంఖ్య గణనీయంగా పెరిగింది.

    Date : 07-02-2024 - 8:01 IST
  • Sovereign Gold Bond

    #India

    Sovereign Gold Bond: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏమిటి..? దీని వ‌ల‌న ప్ర‌యోజ‌నం ఉందా..?

    మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond) స్కీమ్ 2023-24 సిరీస్ IV ఫిబ్రవరి 12 నుండి సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది.

    Date : 07-02-2024 - 1:45 IST
  • UPI Pin Set Up With Aadhaar

    #Speed News

    UPI Transactions: యూపీఐ చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు.. కార‌ణం చెప్పిన NPCI..!

    యూపీఐ వినియోగదారులు కొన్నిసార్లు న‌గ‌దు చెల్లింపులు (UPI Transactions) చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

    Date : 07-02-2024 - 9:28 IST
  • Chanda Kochhar

    #Speed News

    Chanda Kochhar: బ్యాంక్ లోన్ కేసు.. చందా కొచ్చర్ దంప‌తులకు భారీ ఊర‌ట‌

    ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) చందా కొచ్చర్ (Chanda Kochhar)ను సిబిఐ అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు మంగళవారం ప్రకటించింది.

    Date : 07-02-2024 - 8:50 IST
  • PhonePe & Google Pay

    #India

    Paytm Vs Phonepe : ఫోన్‌ పే, భీమ్‌ యాప్‌‌లకు రెక్కలు.. పేటీఎం కొనుగోలుకు 2 కంపెనీల పోటీ

    Paytm Vs Phonepe : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్‌ విధించిన ఆంక్షలు.. ఫోన్‌ పే, భీమ్‌-యూపీఐ, గూగుల్‌ పే యాప్‌లకు కలిసొచ్చింది.

    Date : 06-02-2024 - 8:01 IST
  • PAN-Aadhaar Card

    #Speed News

    PAN-Aadhaar Linking: ఆధార్‌- పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ..!

    కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా పాన్ కార్డ్ హోల్డర్లు పాన్‌ను ఆధార్‌ (PAN-Aadhaar Linking)తో అనుసంధానం చేసుకోలేదు.

    Date : 06-02-2024 - 11:01 IST
  • Mp Galla Jayadeva

    #Andhra Pradesh

    MP Jayadev Galla: రెండు పడవలపై ప్రయాణించడం అంత సులభం కాదు: గల్లా

    రాజకీయాల నుండి విరామం తీసుకోవాలని టిడిపి ఎంపి జయదేవ్ గల్లా ఇదివరకే ప్రకటించారు. తాజాగా పార్లమెంటులో ఈ విషయాన్నీ మరోసారి చర్చించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు

    Date : 05-02-2024 - 11:14 IST
  • Rs 20500 Crores Lose

    #Speed News

    Rs 20500 Crores Lose : 3 రోజుల్లో 20వేల కోట్లు ఆవిరి.. పేటీఎం షేర్ల ‘పతన పర్వం’

    Rs 20500 Crores Lose : పేటీఎం షేర్ల పతనం ఆగడం లేదు.

    Date : 05-02-2024 - 1:32 IST
  • Income Tax

    #Speed News

    1.5 Crore IT Notices : కోటిన్నర మందికి ఐటీ నోటీసులు.. ఆ 6 ట్రాన్సాక్షన్లు చేశారా ?

    1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం లేదు.

    Date : 04-02-2024 - 3:34 IST
  • Train accident

    #India

    Train Ticket: గుడ్ న్యూస్‌.. క‌దిలే రైలులో ఏ కంపార్ట్‌మెంట్‌లో ఏ సీటు ఖాళీగా ఉందో తెలుసుకోవ‌చ్చు ఇలా?

    మీరు కూడా రైలు (Train Ticket)లో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారా? మరి టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాకపోతే కంగారు పడకండి. ఈ రోజు మేము మీ కోసం ఓ ట్రిక్‌ను తీసుకువచ్చాము.

    Date : 04-02-2024 - 2:15 IST
  • Mark Zuckerberg Vs Bill Gates

    #Speed News

    Mark Zuckerberg Vs Bill Gates : బిల్‌గేట్స్‌ను దాటేసిన జుకర్‌బర్గ్.. అదెలా సాధ్యమైంది ?

    Mark Zuckerberg Vs Bill Gates : సంపద విషయంలో మార్క్ జుకర్‌బర్గ్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను దాటేశాడు.

    Date : 04-02-2024 - 1:54 IST
  • ← 1 … 52 53 54 55 56 … 76 →

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

Latest News

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

  • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd