Business
-
#Speed News
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి వైదొలిగిన విజయ్ శేఖర్ .. కారణమిదేనా..?
భారీ సంక్షోభం మధ్య Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (Paytm Payments Bank) పార్ట్‌టైమ్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు.
Date : 28-02-2024 - 11:01 IST -
#Speed News
Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ తక్కువ సమయం మంచిదా..? ఎక్కువ సమయం మంచిదా..?
మీ నెలవారీ జీతం నుండి పొదుపు చేయడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) సరైన ఎంపిక. ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టే ముందు చాలా విషయాలు గుర్తుంచుకోవాలి.
Date : 28-02-2024 - 9:12 IST -
#Speed News
Expenditure Survey: ఖర్చు చేసే విధానంలో గణనీయమైన మార్పులు.. ఫుడ్ కోసమే ఎక్కువ..!
గత కొన్నేళ్లుగా భారతీయులు ఖర్చు చేసే విధానంలో (Expenditure Survey) పెను మార్పులు కనిపిస్తున్నాయి. విశేషమేమిటంటే ఈ మార్పు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సంభవించింది.
Date : 28-02-2024 - 7:45 IST -
#Health
Patanjali Ads : ‘‘ఎంత ధైర్యం.. వద్దన్నా తప్పుడు యాడ్సే ఇస్తారా?’’ పతంజలికి సుప్రీం చివాట్లు
Patanjali Ads : ‘పతంజలి ఆయుర్వేద’ మీడియాలో ప్రచారం చేస్తున్న యాడ్స్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Date : 27-02-2024 - 3:35 IST -
#Speed News
RBI Penalty: మరో మూడు బ్యాంకులకు షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ.. భారీగా జరిమానా..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి బ్యాంకులపై కఠిన చర్యలు (RBI Penalty) తీసుకుంది. ఈసారి మూడు బ్యాంకులపై ఆర్బీఐ భారీగా జరిమానా విధించింది.
Date : 27-02-2024 - 10:34 IST -
#Trending
Vantara : 600 ఎకరాల్లో అంబానీల అడవి ‘వన్‌తార’.. విశేషాలివీ
Vantara : ‘వన్ తార’ పేరుతో సమగ్ర జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది.
Date : 26-02-2024 - 3:48 IST -
#automobile
Adani EV : ఉబెర్ – అదానీ గ్రూప్ ఈవీ వ్యాపారం.. ఏం చేస్తారంటే ?
Adani EV : ఇప్పుడు దేశంలో ఏ రంగాన్ని అదానీ గ్రూప్ ముట్టుకుంటే.. ఆ రంగం బంగారంలా డెవలప్ అయిపోతోంది.
Date : 26-02-2024 - 2:02 IST -
#India
Inflation In India: సామాన్యులకు షాక్.. రాబోయే రోజుల్లో ధరలు పెంపు..?
ద్రవ్యోల్బణం (Inflation In India) నుండి ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలు నిరాశ చెందవచ్చు.
Date : 25-02-2024 - 10:27 IST -
#Speed News
Rejection EPF Claims: గణనీయంగా పెరిగిన పీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కరణ.. కారణాలివే..?
గత 5 సంవత్సరాలలో PF (ప్రావిడెంట్ ఫండ్) క్లెయిమ్‌ల (Rejection EPF Claims) తిరస్కరణల సంఖ్య వేగంగా పెరిగింది. ప్రతి 3 చివరి PF క్లెయిమ్‌లలో 1 తిరస్కరణకు గురవుతున్నాయి.
Date : 25-02-2024 - 9:23 IST -
#Speed News
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త.. ఎందుకంటే..?
ప్రభుత్వం మార్చిలో కేంద్ర ఉద్యోగుల భత్యాన్ని 4 శాతం (DA Hike) పెంచవచ్చు. 4 శాతం పెంపు తర్వాత డీఏ, డీఆర్‌లు 50 శాతం దాటుతాయి.
Date : 24-02-2024 - 8:15 IST -
#Speed News
Gold: బంగారం కొనాలకునేవారికి గుడ్ న్యూస్.. ఎందుకంటే..?
మీరు కూడా బంగారం (Gold) లేదా వెండి కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఒక శుభవార్త ఉంది. ఈరోజు అంటే ఫిబ్రవరి 24వ తేదీ శనివారం బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.
Date : 24-02-2024 - 7:22 IST -
#Special
Income Tax – A Flat : నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ కొంటున్నారా ? ఇవి తెలుసుకోండి
Income Tax - A Flat : ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) పరిధిలోకి వచ్చే వ్యక్తి బ్యాంకు లోన్ తీసుకొని నిర్మాణం పూర్తయిన ఫ్లాట్‌ను కొంటే.. బ్యాంకుకు తిరిగి కట్టే అసలు మీద, వడ్డీ మీద విడివిడిగా ఆదాయపు పన్ను మినహాయింపులు పొందొచ్చు.
Date : 24-02-2024 - 4:56 IST -
#Speed News
Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం..!
UPI కోసం థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP) కావడానికి పేటీఎం (Paytm) పేరెంట్ One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా RBI శుక్రవారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని కోరింది.
Date : 23-02-2024 - 8:30 IST -
#India
Lakhpati Didi Scheme: లఖ్ పతి దీదీ పథకం అంటే ఏమిటి..?
దేశంలో లక్షపతి దీదీ (Lakhpati Didi Scheme)ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం కనీసం లక్ష రూపాయలు సంపాదించే లఖపతి దీదీల సంఖ్య కోటి దాటింది.
Date : 22-02-2024 - 10:49 IST -
#Special
Kiran Mazumdar-Shaw: బెంగళూరులో అత్యంత సంపన్న మహిళ ఈమె.. 2023లో రూ. 96 కోట్లు విరాళంగా..!
నేటి కాలంలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఏ రంగంలో ఉన్నా మహిళలు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ రోజు మనం అలాంటి ఓ మహిళ గురించి (Kiran Mazumdar-Shaw) తెలుసుకుందాం.
Date : 21-02-2024 - 9:35 IST