Business
-
#Business
Zomato: జొమాటో మరో కీలక నిర్ణయం.. ఫాస్ట్ డెలివరీలు కావాలంటే ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సిందే..!
జొమాటో కొత్త ఫీచర్‌ని ప్రయత్నిస్తోంది. దీని ద్వారా మీరు మీ ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయడానికి జొమాటోకు అదనంగా చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
Date : 26-04-2024 - 12:30 IST -
#Business
ICICI Bank: ఐసీఐసీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్ యాప్‌లో సాంకేతిక లోపం..!
ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ iMobile Payలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. కొంతమంది వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఇతరుల సున్నితమైన క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని చూడగలరని పేర్కొన్నారు.
Date : 26-04-2024 - 12:26 IST -
#Business
Kotak Bank: కోటక్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. క్రెడిట్ కార్డులను నిషేధించాలని ఆర్డర్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ పై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ చర్య తీసుకుంది.
Date : 25-04-2024 - 12:07 IST -
#Business
Income Tax Return: ఫారం- 16 అంటే ఏమిటి? ఇది లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయలేమా..?
దేశవ్యాప్తంగా అధిక శాతం మంది ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్ అంటే ఐటీఆర్ ఫైల్ చేస్తారు.
Date : 24-04-2024 - 8:25 IST -
#Business
What is Bha : హమ్మయ్య.. చెప్పుల కష్టాలకు చెక్.. ‘భా’.. వచ్చేస్తోంది!
What is Bha : మన దేశంలో నేటికీ అమెరికా, బ్రిటన్ కాళ్ల సైజుల ఆధారంగానే చెప్పులు, షూస్‌ను తయారు చేస్తున్నారు.
Date : 24-04-2024 - 8:02 IST -
#Business
Google Pay Loan: గూగుల్ పే వాడుతున్నారా..? అయితే ఈజీగా రూ. లక్ష వరకు లోన్ పొందండిలా..!
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ భారతీయుల కోసం అనేక సౌకర్యాలను ప్రకటించింది. ఇందులో చిరు వ్యాపారులకు కూడా చాలా ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేశారు.
Date : 23-04-2024 - 1:59 IST -
#Business
Quiet Firing: క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటో తెలుసా..? ఉద్యోగాలలో ఇదొక కొత్త ట్రెండ్!
క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటో తెలుసా..? ఈ మధ్య కాలంలో ఉద్యోగ రంగంలో కొత్త కొత్త ట్రెండ్లు మొదలయ్యాయి. ఆ ట్రెండ్ జాబితాలో తాజాగా వచ్చి చేరిందే క్వైట్ ఫైరింగ్.
Date : 23-04-2024 - 11:23 IST -
#Business
Richest People In India: భారతదేశంలోని టాప్ 10 సంపన్నులు వీరే.. వారి సంపాద ఎంతంటే..?
దేశంలోని ధనవంతుల జాబితాలో పెను మార్పు వచ్చింది. భారతీ ఎయిర్టెల్ షేర్లలో విపరీతమైన పెరుగుదల కారణంగా సునీల్ మిట్టల్ దేశంలోని టాప్ 10 సంపన్న భారతీయులలో చేరారు.
Date : 21-04-2024 - 12:00 IST -
#Business
Debit- Credit Card Users: ఆర్బీఐ మరో కీలక నిర్ణయం.. డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి గుడ్ న్యూస్!
రానున్న రోజుల్లో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వినియోగం మరింత సురక్షితమైనదిగా మారనుంది.
Date : 21-04-2024 - 9:30 IST -
#Business
Honey Business: ఈ వ్యాపారం చేస్తే ఏడాదికి లక్షల్లో సంపాదన..!
మీరు కూడా ఏదైనా పని చేయడం ద్వారా మంచి లాభాలు పొందాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
Date : 20-04-2024 - 1:30 IST -
#Business
MSME Registration: మీరు వ్యాపారం చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ ప్రభుత్వ పథకంలో జాయిన్ కావాల్సిందే!
వ్యాపారాన్ని ప్రారంభించినా, స్టార్టప్‌ని ప్రారంభించినా, దాన్ని వృద్ధి చేసుకోవడం ముఖ్యం. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా సార్లు డబ్బు లేదా ఏదైనా ప్రభుత్వ పథకం అవసరం.
Date : 20-04-2024 - 12:00 IST -
#Business
Airtel Plan: ఎయిర్‌టెల్‌లో ఈ అద్భుతమైన ప్యాక్ గురించి తెలుసా..? ధర కూడా తక్కువే..!
ఎయిర్టెల్ పోర్ట్‌ఫోలియోలో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఇది మీకు ఇతర ప్యాక్‌ల కంటే ఎక్కువ చెల్లుబాటును ఇస్తుంది.
Date : 20-04-2024 - 11:00 IST -
#Business
RBI Penalty: పేటీఎం తర్వాత మరో ఐదు బ్యాంకులకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ
నిబంధనలను ఖచ్చితంగా పాటించని ఆర్థిక సంస్థలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిరంతరం పెద్ద చర్యలు తీసుకుంటోంది.
Date : 20-04-2024 - 9:00 IST -
#Business
Credit Card Limit: మీరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను పెంచుకోవాలని చూస్తున్నారా..? అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..!
క్రెడిట్ కార్డులను సరైన సమయంలో.. సరైన మార్గంలో ఉపయోగించడం వలన అనేక ఆర్థిక సమస్యలలో మీకు సహాయం చేయవచ్చు.
Date : 19-04-2024 - 9:55 IST -
#Business
New EPF Rule: పీఎఫ్ చందదారులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు విత్‌డ్రా..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో తన ఖాతాదారులకు పెద్ద ఊరటనిచ్చింది.
Date : 18-04-2024 - 10:15 IST