HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do These Remedies On Thursday To Grow Your Business

Thursday: వ్యాపారంలో లాభాలు రావాలంటే గురువారం రోజు ఇలా చేయాల్సిందే!

గురువారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే వ్యాపారంలో తప్పకుండా లాభాలను చూడవచ్చు అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 10-09-2024 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thursday
Thursday

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గృహస్పతిని జ్ఞానం అలాగే సంపదకు కారకంగా వర్ణిస్తారు. జాతకంలో బృహస్పతి ఉంటే వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు అని చెబుతుంటారు. ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలహీనంగా ఉంటారో, అలాంటి వారి జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయట. అందుకే జాతకంలో బృహస్పతి గ్రహాన్ని బలోపేతం చేయాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సనాతన ధర్మంలో విష్ణువును, బృహస్పతిని గురువారం నాడు పూజిస్తారు. ఈ రోజు వివాహిత, అవివాహిత స్త్రీలు ఉపవాసం కూడా ఉంటారు.

మరి ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మీ వృత్తి, వ్యాపారంలో లాభాలను పొందవచ్చో, వ్యాపారం బాగా అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బృహస్పతి సంపద ఉన్న ఇంట్లో కూర్చోవడం లేదా జాతకంలో బలమైన బుధుడు ఉండటం వల్ల ఆ వ్యక్తి వ్యాపారంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడట. వ్యాపారంలో బాగా లాభాలు రావాలి అంటే గురువారం రోజు లక్ష్మి నారాయణుడిని ఆరాధించాలని చెబుతున్నారు. అలాగే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఏకశిలా కొబ్బరికాయను సమర్పించాలట. వ్యాపారంలో వృద్ధి రావాలని దేవుళ్లను వేడుకోవాలనీ చెబుతున్నారు. అలాగే మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే గురువారం రోజు ఉదయాన్నే స్నానం చేసి ధ్యానం చేయాలట.

ఆ తర్వాత పచ్చి పాలలో కుంకుమ పువ్వును కలిపి విష్ణుమూర్తికి దక్షిణ శంఖంతో అభిషేకం చేయలట. ఈ పరిహారాన్ని చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని,దాంతో మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. అలాగే కెరియర్ లో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్లాలి అనుకుంటే గురువారం రోజు తప్పకుండా విష్ణుమూర్తిని పూజించాలట. అదేవిధంగా పూజ సమయంలో గురు కవచాన్ని పఠించాలని చెబుతున్నారు. ఈ పరిహారాన్ని కనీసం 16 గురువారాలు పాటించడం వల్ల కెరియర్లో మంచి పురోగతిని చూస్తారని చెబుతున్నారు. ఒకవేళ మీ వివాహానికి ఆటంకం కనుక ఏర్పడితే ప్రతి గురువారం రోజు తల స్నానం చేసి ధ్యానం చేయాలట. ఆ తర్వాత నీటిలో పసుపు వేసి అరటి మొక్కకు ఆర్గ్యం సమర్పించాలని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి త్వరలోనే పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • remedies
  • thursday
  • thursday tips

Related News

Solar Capacity For AC

ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

ఎండల నుండి ఉపశమనం పొందడంతో పాటు మీ కరెంటు ఖర్చులను దాదాపుగా సున్నా చేసుకోవచ్చు. అలాగే సోలార్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైన, సురక్షితమైన శక్తి కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd