Buldhana
-
#India
Sanjay Gaikwad Reward: రాహుల్ నాలుక కోస్తే 11 లక్షలు: శివసేన ఎమ్మెల్యే
రిజర్వేషన్ వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ నాలుక నరికితే వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించడం రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది.
Date : 16-09-2024 - 2:22 IST -
#Speed News
Maharashtra Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై పోలీసుల అనుమానం
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Date : 01-07-2023 - 7:30 IST