Brs
-
#Telangana
Kavitha : కవితకు షాక్.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam)లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు(BRS MLC Kavitha) అయి తీహార్ జైలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కవిత సీబీఐ(CBI) అరెస్టుపై వేసిన బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు వాయిదా వేసింది. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అరెస్ట్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా… కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలన్నారు. […]
Published Date - 02:48 PM, Mon - 22 April 24 -
#Speed News
Sangareddy: బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టి చంపిన కాంగ్రెస్ కార్యకర్తలు
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
Published Date - 11:57 AM, Sun - 21 April 24 -
#Telangana
Telangana Bapu KCR: తెలంగాణ బాపూ కేసీఆర్..? సరికొత్త ప్రచారం స్టార్ట్ చేసిన బీఆర్ఎస్
గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైంది.
Published Date - 02:31 PM, Sat - 20 April 24 -
#Telangana
BIG Shock to KTR : కాంగ్రెస్ లో చేరిన కేటీఆర్ బావమరిది
కేసీఆర్ (KCR) చెప్పిన లెక్క ఏదో తేడా కొడుతుందే..లోక్ సభ ఎన్నికల ఫలితాల (Lok Sabha Elections Results) వరకు కూడా బిఆర్ఎస్ (BRS) లో ఎవరు ఉండేలా కనిపించడం లేదు. రేవంత్ స్పీడ్..కాంగ్రెస్ నేతల జోరు చూస్తుంటే మరో నెల రోజుల్లో కారును ఖాళీ చేసి షెడ్డు కు పెంపించేలా ఉన్నారు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు వరుసపెట్టి ప్రతి రోజు బిఆర్ఎస్ కు రాజీనామా చేయడం..చేసిన కాసేపట్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ రోజు రోజుకు కాంగ్రెస్ […]
Published Date - 07:58 PM, Fri - 19 April 24 -
#Telangana
Ramulu Naik : ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ మరో భారీ షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా
వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్..బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు
Published Date - 04:54 PM, Fri - 19 April 24 -
#Telangana
Rajaiah : నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ..కడియం కు రాజయ్య సవాల్
నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అంటూ కడియం ఫై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసారు
Published Date - 03:17 PM, Fri - 19 April 24 -
#Telangana
KCR : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుంది
వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అంచనా వేస్తున్నారు.
Published Date - 02:45 PM, Fri - 19 April 24 -
#Telangana
Vijayashanti : విజయశాంతిని దురదృష్టం వెంటాడుతుందా.?
రాజకీయాల్లో కొందరి పరిస్థితి ఏటుపోతుంది చెప్పలేం. కొందరికి రాజకీయం కలిసి వస్తే.. కొందరు మాత్రం గుర్తింపు సాధించలేకపోతారు. లైమ్ లైట్‌లో ఉన్నా కాలం కలిసి రాకపోతే అధికారంలోకి రాలేరు.
Published Date - 01:05 PM, Fri - 19 April 24 -
#Telangana
BRS Survey : బీఆర్‌ఎస్ ఇంటర్నల్ సర్వే ఏం చెబుతోంది..?
తెలంగాణలో గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే.. స్వరాష్ట్రం అనంతరం ఎదురులేని పార్టీగా బీఆర్‌ఎస్ అవతరించింది.
Published Date - 11:50 AM, Fri - 19 April 24 -
#Speed News
KTR Tweet Viral: కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్!
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్‌లో కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Published Date - 09:41 AM, Fri - 19 April 24 -
#Telangana
Lok Sabha Polls : లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్
ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తోందని.. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలున్నాయని కుండబద్దలు కొట్టారు
Published Date - 08:50 PM, Thu - 18 April 24 -
#Telangana
BRS: కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో అధికారి.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు..!
congress: ప్రభుత్వానికి చెందిన అధికారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో ఎలా పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు బీఆర్ఎస్(brs) పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ… pic.twitter.com/qOSbdi8ysc — BRS Party (@BRSparty) April […]
Published Date - 03:06 PM, Thu - 18 April 24 -
#Telangana
Jagadish Reddy : వైఎస్‌ఆర్ ముడుపులతోనే మీకు ఆస్తులు.. కోమటి రెడ్డి బ్రదర్స్‌పై జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Jagadish Reddy: ఈరోజు నల్గొండలో (Nalgonda)రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనార్ధన్ రావు మృతదేహానికి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సోదరులు పై మండిపడ్డారు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్‌ఆర్ వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. రేవంత్ బూట్లు తుడుస్తున్నారు కోమటిరెడ్డి అన్నదమ్ములు అంటూ వ్యాఖ్యలు చేశారు. నా చరిత్ర ఎంటో, […]
Published Date - 02:45 PM, Thu - 18 April 24 -
#Telangana
KTR : ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా?: కేటీఆర్
KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. . కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని మరోసారి తేలిపోయిందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని తమ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారని అన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే […]
Published Date - 11:44 AM, Thu - 18 April 24 -
#Telangana
Phone Tapping : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తమిళిసై ఒకరు
తెలంగాణలో తాను గవర్నర్ గా పనిచేసే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ఆమె ఆరోపించారు
Published Date - 04:21 PM, Wed - 17 April 24