HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Brs News

Brs

  • Kadiyam Srihari

    #Telangana

    kadiyam srihari : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ : కడియం శ్రీహరి

    Kadiyam Srihari: వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఆరు ముక్కలు చేశారని.. ఇది అడిగినందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని తెలిపారు.

    Date : 26-09-2024 - 4:26 IST
  • Malla Reddy

    #Telangana

    Hydra: ‘హైడ్రా’ కారణంగా ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదు: మల్లారెడ్డి

    Hydra: రాష్ట్రంలో హైడ్రా ప్రజలను హైరానాకు గురి చేస్తోందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రాను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఇళ్లను కూల్చివేసి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

    Date : 25-09-2024 - 5:44 IST
  • KTR praises CM Chandrababu for keeping his word

    #Telangana

    KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు

    ktr : ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు.

    Date : 24-09-2024 - 2:19 IST
  • Gandhi Hospital Deaths

    #Telangana

    Gandhi Hospital Deaths: గాంధీ ఆసుపత్రిలో శిశు మరణాలపై త్రిసభ్య కమిటీ: కేటీఆర్

    Gandhi Hospital Deaths: గాంధీ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలకు కారణాలను కనుగొనేందుకు బీఆర్ఎస్ సిద్దమైనట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ స్థితిగతులపై దర్యాప్తు చేయడమే ఈ కమిటీ లక్ష్యమన్నారు ఆయన. గాంధీలో వాస్తవాన్ని బయటపెట్టే వరకు బిఆర్‌ఎస్ విశ్రమించదని అన్నారు.

    Date : 23-09-2024 - 12:15 IST
  • KTR challenge to Ponguleti Srinivas Reddy

    #Telangana

    KTR : అలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : పొంగులేటికి కేటీఆర్‌ సవాల్‌

    Amrit Scheme Tenders : ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం.

    Date : 22-09-2024 - 7:40 IST
  • Lagcherla Incident

    #Telangana

    Ponguleti Srinivas Reddy : కేటీఆర్‌కు మంతి పొంగులేటి సవాల్..

    Ponguleti Srinivas Reddy : బహిరంగ చర్చకు వచ్చేందుకు కేటీఆర్‌కు దమ్ముందా అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్‌ తన వాదనలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే కేటీఆర్ తన శాసనసభ్య పదవికి రాజీనామా చేసి రాజీనామా చేయాలని అన్నారు మంత్రి పొంగులేటి.

    Date : 22-09-2024 - 5:35 IST
  • Vijaya Dairy Telangana Government

    #Speed News

    Vijaya Dairy : విజయ డెయిరీ ఎందుకు నష్టాల్లో ఉంది ? తేల్చే పనిలో తెలంగాణ సర్కారు

    గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన విజయ డెయిరీ(Vijaya Dairy) టెండర్లలో ఏదైనా గోల్‌మాల్ జరిగిందా ?

    Date : 22-09-2024 - 11:28 IST
  • Revanth Reddy

    #Speed News

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..

    CM Revanth Reddy: డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన నాయకత్వానికి, పాలనకు కీలక పరీక్షగా నిలుస్తున్నాయి.

    Date : 22-09-2024 - 10:32 IST
  • Sitaram Yechury Cpm Ktr

    #Speed News

    Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్

    ఇవాళ ఉదయం ర‌వీంద్ర భార‌తిలో నిర్వ‌హించిన సీతారాం ఏచూరి(Sitaram Yechury) సంస్మ‌ర‌ణ స‌భ‌లో కేటీఆర్ పాల్గొన్నారు.

    Date : 21-09-2024 - 1:42 IST
  • Raghunandan Rao,

    #Telangana

    Raghunandan Rao : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

    Raghunandan Rao : సిక్కులకు భద్రత లేదు అని అమెరికాలో వ్యాఖ్యలు చేసింది రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీ వ్యక్తి గత విషయాలు బీజేపీ పార్టీ ఎప్పుడు అడగలేదన్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ కారణంగా ఇందిరా గాంధీ హత్య జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

    Date : 18-09-2024 - 7:20 IST
  • Kaleswaram

    #Telangana

    Kaleshwaram Commission : సెప్టెంబర్ 19 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ

    Kaleswaram commission : రాష్ట్రంలోని మాజీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆయన విచారణ జరపనున్నారు. ప్యానెల్ సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేయడం , వారి క్రాస్ ఎగ్జామినేషన్‌ను కొనసాగిస్తుంది.

    Date : 18-09-2024 - 6:45 IST
  • Rajiv Gandhi Statue

    #Telangana

    Rajiv Gandhi Statue: నేడు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్

    ఆగస్టులో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రతిష్టించిన విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం గమనార్హం. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఈ స్థలాన్ని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మొదట కేటాయించిందని కేటీఆర్ వాదిస్తున్నారు.

    Date : 16-09-2024 - 8:46 IST
  • KTR Meets Senior BRS Leader Nagam Janardhan Reddy

    #Telangana

    KTR : నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

    KTR Meets Senior BRS Leader Nagam Janardhan Reddy: గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గచ్చిబౌలిలోని నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోని ఆయనను పరామర్శించి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    Date : 15-09-2024 - 4:53 IST
  • Bypolls in Telangana

    #Telangana

    Bypolls in Telangana: ఉప ఎన్నికలు వచ్చినా హస్తందే విజయం: టీ-పీసీసీ

    Bypolls in Telangana: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్.. ఖర్గే మార్గదర్శకత్వం కోసం తాను వచ్చానని చెప్పారు. అన్ని వర్గాల సభ్యులను కలుపుకొని కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని ఖర్గే చెప్పారన్నారు.

    Date : 13-09-2024 - 5:45 IST
  • Harish-rao-severe-criticism-of-the-congress-government

    #Telangana

    Harish rao: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? : హరీశ్ రావు

    Harish rao severe criticism of the congress government : పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని.. శాంతిభద్రతలు క్షీణిస్తుండటంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

    Date : 13-09-2024 - 5:42 IST
  • ← 1 … 37 38 39 40 41 … 87 →

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

Latest News

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

  • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

  • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

  • సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd