Brs
-
#Telangana
Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?
ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హరీష్ రావు విసిరిన సవాల్ చర్చనీయాంశమైంది. తమ ఇలాకాలోకి అడుగుపెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, అక్కడ హరీష్ రావు బలంగా ఉండటమే అందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు.
Date : 10-02-2026 - 1:45 IST -
#Telangana
‘ఒరేయ్ పొట్టోడా’ అంటూ మరోసారి సీఎం రేవంత్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు
భూపాలపల్లి ప్రచార పర్వంలో కేటీఆర్ అభ్యంతరకర భాషను వాడుతూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. "భూపాలపల్లి జిల్లాను తొలగించబోమని చెప్పడానికి నువ్వెవరు? అసలు నువ్వు పెడితే కదా తీసేయడానికి?" అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
Date : 09-02-2026 - 3:35 IST -
#Telangana
నేటితో మున్సిపల్ క్యాంపెయిన్ బంద్.. హోరెత్తించనున్న హేమాహేమీలు
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల నగారా తుది అంకానికి చేరుకుంది. గత కొద్దిరోజులుగా అభ్యర్థుల గెలుపు గుర్రాలు కావాలనే తపనతో సాగిన హోరాహోరీ ప్రచార పర్వం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది
Date : 09-02-2026 - 9:45 IST -
#Telangana
కేసీఆర్ వల్లే అజహరుద్దీన్ కు మంత్రి పదవి – హరీష్ రావు
మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడం వెనుక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభావం ఉందనేది హరీష్ రావు ప్రధాన వాదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజహరుద్దీన్ వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బిఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించిందని,
Date : 08-02-2026 - 7:28 IST -
#Telangana
BRS తరహాలో ఉద్యోగాలు అమ్ముకోకండి అంటూ కాంగ్రెస్ కు కవిత సూచన !!
రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలు ఎలా ఉన్నప్పటికీ, అంతిమంగా నష్టపోయేది నిరుద్యోగ యువతేనని ఈ కథనం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగాల భర్తీపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ఎలాంటి పైరవీలకు తావులేకుండా నియామకాలు చేపట్టాలని కవిత కోరారు
Date : 07-02-2026 - 6:33 IST -
#Telangana
Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్
కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. 'జై తెలంగాణ.. జై కేసీఆర్' నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి
Date : 01-02-2026 - 12:43 IST -
#Telangana
నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!
విచారణా వ్యూహంలో భాగంగా ఇప్పటికే సిట్ అధికారులు కీలక నేతల నుంచి వాంగ్మూలాలను సేకరించారు. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర ముఖ్య నాయకులను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు
Date : 29-01-2026 - 7:20 IST -
#Telangana
రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం
గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
Date : 29-01-2026 - 2:26 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?
సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు
Date : 27-01-2026 - 8:02 IST -
#Telangana
నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్ కేనా ?
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఏర్పడిన సిట్
Date : 23-01-2026 - 7:51 IST -
#Telangana
మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత వారిదే – కేసీఆర్
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అభ్యర్థుల ఎంపిక మరియు గెలుపు బాధ్యతలను పూర్తిగా క్షేత్రస్థాయి నాయకత్వానికే అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా, సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు (MLAs) మరియు నియోజకవర్గ ఇన్ఛార్జులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది
Date : 22-01-2026 - 3:15 IST -
#Telangana
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గట్టి సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం 10 శాతం సీట్లు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు
Date : 22-01-2026 - 2:45 IST -
#Telangana
ఆరుగురు అధికారుల ఆధ్వర్యంలో హరీష్ విచారణ
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు.
Date : 20-01-2026 - 1:00 IST -
#Telangana
రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది: కేటీఆర్
రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను మర్చిపోయి అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడటం ద్వారా రేవంత్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకున్నారని కేటీఆర్ విమర్శించారు.
Date : 19-01-2026 - 6:00 IST -
#Telangana
బిఆర్ఎస్ ద్వంద వైఖరి
ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్తంభంగా భావిస్తారు, కానీ అదే మీడియా బాధ్యతాయుతమైన విచక్షణ కోల్పోయి ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం గమనార్హం
Date : 15-01-2026 - 11:10 IST