Brs Party
-
#Speed News
MLC Kavitha: కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: హైదరాబాద్: క్లిష్ట సమయంలో దేశ నలుమూలల నుంచి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబర్చినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు. తుంటి మార్పడి శస్త్రచికిత్స విజయవంతమై యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డాశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కేసీఆర్ కి చికిత్స అందించిన డాక్టర్లు, […]
Date : 15-12-2023 - 5:45 IST -
#Speed News
Harish Rao: తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది: హరీశ్ రావు
స్థానిక , పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు సమిష్టిగా కృషి చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Date : 13-12-2023 - 4:22 IST -
#Speed News
Gaddam Prasad Kumar: స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన గడ్డం ప్రసాద్, బీఆర్ఎస్ మద్దతు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ మాజీ మంత్రి కుమార్ మధ్యాహ్నం 12.30 నుండి 12.40 గంటల మధ్య తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్‌ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టే సూచనలు లేనందున కుమార్ స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే కావచ్చు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరుపున […]
Date : 13-12-2023 - 1:20 IST -
#Telangana
KCR Request: త్వరలో కోలుకొని మీ ముందుకు వస్తా, దయచేసి ఆస్పత్రికి రాకండి!
కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కారణంగా హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందతున్న విషయం తెలిసిందే.
Date : 12-12-2023 - 5:24 IST -
#Speed News
Gutha Sukender Reddy: నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు!
తాను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 11-12-2023 - 11:45 IST -
#Speed News
BRS Party: ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా, కడియం, కౌశిక్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
Date : 09-12-2023 - 12:41 IST -
#Telangana
KCR BRS: బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవం!
బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.
Date : 09-12-2023 - 10:36 IST -
#Speed News
PM Modi: కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్
"తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను
Date : 08-12-2023 - 12:25 IST -
#Telangana
BRS Party: కదలరు, వదలరు.. నామినేటేడ్ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులు వీళ్లే!
బీఆర్‌ఎస్ పాలనలో ఎంపికైన నామినేటేడ్ అధికారులు పలువురు తమ పదవులను ఇంకా వదులుకోలేదు.
Date : 07-12-2023 - 11:27 IST -
#Telangana
Kalvakuntla Kavitha: కేసీఆర్ తో సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు : కల్వకుంట్ల కవిత
సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని కవిత గుర్తు చేశారు.
Date : 06-12-2023 - 5:46 IST -
#Speed News
Niranjan Reddy: కాంగ్రెస్ రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy: వనపర్తి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇటీవలి ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఓటమి తనను నిరుత్సాహపరచడం లేదని ఉద్ఘాటించారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోవడం అనూహ్యమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఓడిపోయాము కాబట్టి మేము ఎక్కడికీ వెళ్ళం. మేం ఇక్కడే ఉంటాం, గ్రామాల్లో తిరుగుతాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తాం. వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పురోగతిని ప్రతిబింబిస్తూ, […]
Date : 05-12-2023 - 5:27 IST -
#Speed News
Malla Reddy: బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి
Malla Reddy: తెలంగాణలో ఫలితాలు వెలువడిన తర్వాత భద్రాచలం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం సంచలనం సృష్టించింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా అనే చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మల్లారెడ్డిపై కూడా ఇదే పుకార్లు వచ్చాయి. పరిస్థితిపై చర్చించేందుకు, పరిస్థితిని విశ్లేషించేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారనే చర్చలు […]
Date : 05-12-2023 - 3:40 IST -
#Speed News
KTR: రేపు రాష్ట్రవ్యాప్తంగా జనగామ జడ్పీఛైర్మన్ సంపత్‌రెడ్డికి నివాళులు అర్పించాలి – కేటీఆర్
KTR: జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పార్ధివదేహానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ […]
Date : 05-12-2023 - 1:56 IST -
#Speed News
BRS Party: కేసీఆర్ తో భేటీ కానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఫామ్‌హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కానున్నారు.
Date : 04-12-2023 - 5:01 IST -
#Telangana
KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్
ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని కేటీఆర్ అన్నారు.
Date : 04-12-2023 - 3:19 IST