Brij Bhushan Singh
-
#India
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సమాజ్‌వాది పార్టీ టికెట్ ఇస్తుందా..? క్లారిటీ వచ్చేసింది..!
భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. కైసర్‌గంజ్ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Singh) పేరును బీజేపీ తొలి జాబితాలో చేర్చలేదు.
Date : 12-03-2024 - 11:45 IST -
#India
Brij Bhushan – Evidence : బ్రిజ్ భూషణ్ కు మూడేళ్ల జైలుశిక్ష పడొచ్చు.. ఢిల్లీ పోలీసుల సంచలన వ్యాఖ్యలు
Brij Bhushan - Evidence : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు.
Date : 24-09-2023 - 12:38 IST -
#South
Wrestlers Protest: పదేళ్లుగా మహిళ రెజ్లర్లపై లైగిక వేధింపులు: వైరల్ వీడియో
తమపై జరిగిన లైంగిక వేధింపులపై ఓ వీడియోను విడుదల చేశారు రెజ్లర్ సాక్షి మాలిక్. ఈ వీడియోలో ఆమెతో పాటు భర్త సత్యవ్రత్ కడియన్ కూడా ఉన్నారు.
Date : 17-06-2023 - 7:16 IST -
#Speed News
Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై 1000 పేజీల చార్జిషీటు
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
Date : 15-06-2023 - 3:39 IST -
#Speed News
Wrestlers Protest: రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు .. లైంగిక కేసులో కీలక మలుపు
రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్టుకు సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు ప్రకటించాయి
Date : 31-05-2023 - 2:47 IST -
#Speed News
Wrestlers: రెజ్లర్ల లైంగిక వేధింపులపై సుప్రీంకోర్టు సీరియస్
గత కొంతకాలంగా రెజ్లర్లు, రెజ్లింగ్ అధ్యక్షుడు మధ్య వివాదం నడుస్తుంది. తమను భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు మహిళ రెజ్లర్లు.
Date : 26-04-2023 - 12:13 IST