Brahmanandam Birthday
-
#Cinema
Brahmanandam Birthday : హాస్య బ్రహ్మ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం ‘ (Brahmanandam ) కు 67 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం..నవ్వలేకపోవడం ఒక రోగం అని ప్రముఖ దర్శకుడు జంధ్యాల అన్నారు. కానీ వీటన్నింటికన్నా అద్భుతమైనది మరొకటి ఉంది అదే నవ్వించగలగడం. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. చాలా కొద్ది మందికే ఇది సాధ్యమవుతుంది. అలాంటి కొద్దీ మందిలో మొదటివాడు బ్రహ్మానందం. మాములుగా ఎవరైనా కామెడీ చేస్తే నవ్వొస్తుంది..కానీ బ్రహ్మానందాన్ని చూస్తే నవ్వుస్తుంది. అది ఆయన […]
Date : 01-02-2024 - 10:24 IST