TS : జైల్లో కవితను కలిసిన బాల్క సుమన్, ఆర్ ఎస్ ప్రవీణ్
కవిత చాలా ధైర్యంగా ఉన్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఆమె ఉన్నట్లు పేర్కొన్నారు.