HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kantara Chapter 1 4 Days Collection

Kantara 2 : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘కాంతార ఛాప్టర్-1’

Kantara 2 : విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ‘కాంతార ఛాప్టర్-1’* ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక్క నిన్ననే ఈ చిత్రం రూ.65 కోట్లకుపైగా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి

  • Author : Sudheer Date : 06-10-2025 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kanthara 2 Collections
Kanthara 2 Collections

రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వం వహించి, రుక్మిణి వసంత్‌తో కలిసి నటించిన ‘కాంతార ఛాప్టర్-1’ (Kantara Chapter 1 ) థియేటర్లలో రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి మొదటి నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రతి షోకి హౌస్‌ఫుల్ బోర్డులు కట్టబడ్డాయి. భక్తి, మిస్టరీ, ఫోక్ ఎలిమెంట్స్ కలయికతో వచ్చిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.

Annamayya : ‘అన్నమయ్య’ లాంటి సినిమా చేయాలని ఉంది – నాగచైతన్య

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ‘కాంతార ఛాప్టర్-1’* ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక్క నిన్ననే ఈ చిత్రం రూ.65 కోట్లకుపైగా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ స్థాయి వసూళ్లు దక్షిణ భారతీయ సినిమాల్లో చాలా అరుదుగా వస్తాయని, రిషబ్ శెట్టి సృష్టించిన ఈ యూనివర్స్‌పై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

బుక్ మై షోలో కూడా ఈ చిత్రానికి విపరీతమైన స్పందన లభిస్తోంది. నిన్న మధ్యాహ్నం వరకు 50 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని మూవీ యూనిట్ పేర్కొంది. ఇది ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇప్పటికే ‘కాంతార’ ఫ్రాంచైజీకి పాన్‌ఇండియా స్థాయిలో భారీగా అభిమానులు పెరిగారు. ఈ ఉత్సాహం కొనసాగితే ‘కాంతార ఛాప్టర్-1’ త్వరలోనే దక్షిణాది సినిమాల వసూళ్ల రికార్డులను కొత్తగా రాసే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • box office
  • Kantara Chapter 1
  • kantara chapter 1 4 days collections
  • Kantara-2
  • Rishab Shetty

Related News

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd