Bone Strength
-
#Health
Almond Tea : టీ, కాఫీకి బదులు బాదం టీ.. ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు!
బాదం టీ అనేది బాదం పొడి లేదా బాదం పాలను ఉపయోగించి తయారుచేసే ఆరోగ్య పానీయం. ఇది సహజంగా స్వీట్‌గా ఉండి రుచికరంగా ఉండే ఈ టీ, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాఫీ, రెగ్యులర్ టీ లాంటి క్యాఫైన్ పానీయాల స్థానంలో దీనిని తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
Published Date - 02:38 PM, Thu - 31 July 25 -
#Health
Apples With Peel : యాపిల్ పండ్లను మీరు ఎలా తింటున్నారు ? తొక్కతో సహా తినాల్సిందే.. ఎందుకంటే..?
చాలామంది యాపిల్ పండును తిన్నా, దాని తొక్కను తీసేసి తినే అలవాటు ఉన్నవారు. కానీ ఈ అలవాటు వల్ల అనేక ముఖ్యమైన పోషకాలు శరీరానికి చేరవు. యాపిల్ తొక్కలో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు, యాపిల్ తొక్కలో విటమిన్ K సాధారణ పండుతో పోల్చితే 332 శాతం ఎక్కువగా ఉంటుంది.
Published Date - 02:53 PM, Mon - 28 July 25 -
#Life Style
Pumpkin Seeds : గుమ్మడికాయ గింజల్లో చేపల కంటే 10 రెట్ల పోషకాలు ఉంటాయట..!
Pumpkin Seeds : పోషకాల ఆధారంగా ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన ఆహారాల జాబితాను బీబీసీ రూపొందించింది. ఇందులో గుమ్మడి గింజలు ఆరో స్థానంలో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, గుమ్మడికాయ గింజలు చేపల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. తదుపరిసారి మీరు గుమ్మడికాయ గింజలను విసిరే తప్పు చేయవద్దు.
Published Date - 02:52 PM, Sat - 21 December 24 -
#Life Style
Chana Dal Beneftis: పచ్చి శనగపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు.. వినియోగాలు..!
Chana Dal Beneftis : శనగపప్పులో కూడా అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో లిపిడ్లు, ఫాస్పరస్, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
Published Date - 11:07 AM, Thu - 10 October 24 -
#Health
DEXA Scan Vs Heart Attack : హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించే స్కాన్.. అదేనట !
DEXA Scan Vs Heart Attack : మనకు ఎన్నో స్కాన్ ల గురించి తెలుసు.. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక స్కాన్ పై ప్రధాన డిస్కషన్ నడుస్తోంది..
Published Date - 09:06 AM, Sat - 5 August 23