Bomb Threats
-
#India
Crpf Schools : సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక..
Crpf Schools : పంజాబ్, విదేశాల్లోని సిక్కులపై దాడులకు పాల్పడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్ పాఠశాలలను బహిష్కరించాలి.. స్వర్ణ దేవాలయంపై దాడి, 1984లో సిక్కుల ఊచకోతకు మనుషులను సమకూర్చడం లాంటివి సీఆర్పీఎఫ్ చేసిందని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వెల్లడించారు.
Published Date - 12:03 PM, Fri - 25 October 24 -
#India
Bomb Threats : హైదరాబాద్, ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఈమెయిల్ ద్వారా ఆయా స్కూళ్ల నిర్వాహకులకు ఈ వార్నింగ్ మెసేజ్‌లను(Bomb Threats) దుండగులు పంపారు.
Published Date - 12:38 PM, Tue - 22 October 24 -
#Speed News
Air India Flight Bomb Threat: ఎయిరిండియా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు
పోలీస్ ఎస్‌హెచ్‌ఓ సందీప్ బసేరా తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం IX-196 గత రాత్రి దుబాయ్ నుండి జైపూర్‌కు వెళ్లింది. విమానం భారత సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే ఓ ఈమెయిల్ వచ్చింది. అందులో ఈ విమానంలో బాంబు ఉందని రాసి ఉంది.
Published Date - 11:38 AM, Sat - 19 October 24 -
#India
Bomb Threats : మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. ఏం చేశారంటే.. ?
ఈవిషయాన్ని ఆకాశ ఎయిర్ (Bomb Threats) సంస్థ కూడా ధ్రువీకరించింది.
Published Date - 04:18 PM, Wed - 16 October 24 -
#India
Bomb Threat : గంటల వ్యవధిలో 6 విమానాలకు బాంబు బెదిరింపులు
Bomb Threat : గత 24 గంటల్లో ఆరు విమానాలు వేర్వేరు విమానాశ్రయాలు , వేర్వేరు మార్గాల్లో ఉండగా, ఈ బెదిరింపులు మతిమరుపు కలిగించే పరిస్థితిని ఉత్పత్తి చేశాయి. ఈ బెదిరింపుల కారణంగా మొత్తం ఆరు విమానాలు మార్గమధ్యంలో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది, వీటిలో ఒకటి కెనడాలో ల్యాండ్ కావాల్సి వచ్చింది.
Published Date - 11:56 AM, Wed - 16 October 24 -
#Speed News
Bomb Threat Emails: ఢిల్లీలో కలకలం.. 15 మ్యూజియంలకు బెదిరింపు మెయిల్స్
Bomb Threat Emails: ఢిల్లీకి మరోసారి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈసారి ఏకంగా 10-15 మ్యూజియంలకు బెదిరింపు మెయిల్స్ (Bomb Threat Emails) వచ్చాయి. పోలీసు అధికారుల ప్రకారం.. మంగళవారం అనేక మ్యూజియంలకు ఈ మెయిల్స్ ఒకేసారి వచ్చాయి. ఇందులో రైల్వే మ్యూజియం కూడా ఉంది. ఈ మెయిల్స్ గురించి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం అది బూటకమని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు […]
Published Date - 02:55 PM, Wed - 12 June 24 -
#India
Bomb threats : అహ్మదాబద్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb threats: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని 200కి పైగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకొన్ని కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad)లోని పలు పాఠశాలల(schools)కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. […]
Published Date - 01:23 PM, Mon - 6 May 24 -
#India
Mock Drills : బాంబు బెదిరింపులు..రాజధానిలోని పలు ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్
Mock Drills: ఢిల్లీ పోలీసులు(Delhi Police) నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)తో కలిసి IGI విమానాశ్రయం, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ మరియు DPS RK పురం వద్ద శుక్రవారం అర్థరాత్రి మరియు శనివారం తెల్లవారుజామున భద్రతా మాక్ డ్రిల్‌లు(Mock Drills) నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపుల(Bomb threats) నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్‌ను నిర్హహించారు. ఢిల్లీలో దాదాపు 200 పాఠశాలలకు బూటకపు […]
Published Date - 02:03 PM, Sat - 4 May 24 -
#India
Bomb Threats: ఢిల్లీలోని మరో పాఠశాలకు బాంబు బెదిరింపు.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు..!
ఢిల్లీలోని పుష్ప విహార్‌లోని అమృత విద్యాలయం పాఠశాల (Amrita School)కు బాంబు బెదిరింపులు (Bomb Threats) అందాయి.
Published Date - 11:15 AM, Tue - 16 May 23 -
#India
Bomb: ఆ సీఎంకు బాంబు బెదిరింపు… హై అలర్ట్‌లో పోలీసులు!
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫేక్ ప్రచారం సంచలనం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద బాంబు ఉందంటూ అగంతకుల నుంచి అధికారులకు సమాచారం వచ్చింది.
Published Date - 08:57 PM, Fri - 17 February 23 -
#India
Bomb in Plane: విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు
ఈమధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కామన్ అయిపోతోంది. సెలబ్రిటీలకు , విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల అధికారులు కూడా అలర్ట్ అవుతూ పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు.
Published Date - 10:32 PM, Thu - 12 January 23 -
#India
Patna Railway Station: పాట్నా రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
అత్యంత రద్దీగా ఉండే పాట్నా జంక్షన్ (Patna Railway Station)లో సోమవారం సాయంత్రం బాంబు పుకారు రావడంతో కలకలం రేగింది. 112కి ఫోన్ చేసి పాట్నా జంక్షన్ (Patna Railway Station)లో మూడు బాంబులు అమర్చినట్లు ఓ వ్యక్తి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
Published Date - 08:45 AM, Tue - 20 December 22 -
#Speed News
Bomb Threat: బ్రేకింగ్.. ఢిల్లీ ఇండియన్ పబ్లిక్ స్కూలుకు బాంబు బెదిరింపు
దేశంలో బాంబు బెదిరింపుల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.
Published Date - 03:41 PM, Mon - 28 November 22 -
#South
Bomb Threat: బెంగళూరులో కలకలం.. విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు!
"మీ స్కూల్ లో బలమైన బాంబులు పెట్టాం. వెంటనే వాటిని గుర్తించే ప్రయత్నం ప్రారంభించండి.
Published Date - 01:49 PM, Fri - 15 April 22 -
#Speed News
Bomb Threat: బాంబు ఘటనలో ఆకతాయి అరెస్ట్!
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఏప్రిల్ 13వ తేదీ బుధవారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
Published Date - 12:18 PM, Thu - 14 April 22