Bollywood News
-
#Cinema
Sameer Khakhar: మరో విషాదం.. బాలీవుడ్ నటుడు సమీర్ ఖాఖర్ మృతి
దూరదర్శన్ పాపులర్ సీరియల్ 'నుక్కడ్'లో పుర్రె పాత్రను పోషించి ఇంటి పేరుగా మారిన నటుడు సమీర్ ఖాఖర్ (Sameer Khakhar) కన్నుమూశారు. సమీర్ ఖాఖర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
Published Date - 12:38 PM, Wed - 15 March 23 -
#Cinema
Actor Passes Away: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి
బాలీవుడ్ నుంచి ఓ విషాద వార్త వచ్చింది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ (Satish Kaushik) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. 66 ఏళ్ల వయసులో ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.
Published Date - 06:51 AM, Thu - 9 March 23 -
#Cinema
Gill Crush on Rashmika: రష్మికపై శుభ్ మాన్ గిల్ క్రష్.. క్రికెటర్ రియాక్షన్ ఇదే!
చాలామంది క్రికెటర్స్ హీరోయిన్స్ తో లవ్ అఫైర్ నడిపిన ఘటనలు ఉన్నాయి.
Published Date - 04:37 PM, Wed - 8 March 23 -
#Cinema
Bollywood No.1: బాక్సాఫీస్ బాద్ షా ‘పఠాన్’.. బాలీవుడ్ నెం1 గ్రాసర్ గా సరికొత్త రికార్డు!
ఇప్పటిదాకా 511 కోట్లతో పఠాన్ హిందీ సినిమాల్లో తొలి స్థానాన్ని తీసుకున్నాడు.
Published Date - 05:40 PM, Sun - 5 March 23 -
#Cinema
Saif Ali Khan: మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండి.. మీడియాపై సైఫ్ ఫైర్!
వివిధ ఫంక్షన్లు, సినిమా షూటింగ్స్ లో కనిపించినప్పుడు ఇష్టమైన హీరోహీరోయిన్స్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడటం కామన్.
Published Date - 06:32 PM, Fri - 3 March 23 -
#Cinema
Kangana Ranaut: హీరోల రూమ్స్ కు వెళ్లేందుకు ‘నో’ చెప్పాను : కంగనా
ఇటీవలే ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన కంగనా పలు విషయాల గురించి ప్రస్తావిస్తూ ప్రతినిత్యం వార్తల్లోకెక్కుతోంది.
Published Date - 04:00 PM, Mon - 27 February 23 -
#Cinema
Nayanthara: నయన్ సంచలన నిర్ణయం.. జవాన్ తర్వాత సినిమాలకు గుడ్ బై?
సౌత్ క్రేజీ హీరోయిన్ నయనతార శాశ్వాతంగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.
Published Date - 11:19 AM, Sat - 25 February 23 -
#Cinema
Ranbir Kapoor: బీబీసీ జర్నలిస్టుకు ఊహించని ఝలక్ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్
‘బ్రహ్మాస్త్ర’తో గొప్ప విజయాన్ని అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తదుపరి చిత్రం ‘‘తూ ఝూటీ మే మక్కార్’’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ పాల్గొన్న ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
Published Date - 03:27 PM, Thu - 23 February 23 -
#Cinema
Mirzapur Actor Died: మిర్జాపూర్ నటుడు షానవాజ్ మృతి
ప్రముఖ బాలీవుడ్ (Bollywood) నటుడు షానవాజ్ ప్రధాన్ (56) గుండెపోటుతో మృతి చెందారు.
Published Date - 02:09 PM, Sat - 18 February 23 -
#Cinema
Deepika Padukone: ఎకానమీ క్లాస్‌లో దీపికా.. వీడియో వైరల్!
బాలీవుడ్ టాప్ నటీమణుల్లో దీపికా పదుకొనే (Deepika Padukone) ఒకరు. 2007లో ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది దీపికా. ఆ తర్వాత ఆమె తనకంటూ ఓ బలమైన గుర్తింపును సంపాదించుకుంది.
Published Date - 12:53 PM, Fri - 17 February 23 -
#Cinema
Sachin And Suriya: క్రికెట్ లెజెండ్ సచిన్ తో సూర్య.. వైరల్ అవుతున్న ఫొటో!
ముంబైలో నటుడు సూర్య క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను కలుసుకుని అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.
Published Date - 04:07 PM, Thu - 16 February 23 -
#Cinema
PM Praised Pathaan: ప్రధాని మెచ్చిన ‘పఠాన్’.. పార్లమెంట్ లో మోడీ స్పీచ్!
పఠాన్ మూవీ ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)ని సైతం ఆకర్షించింది. ఈ సినిమా విజయాన్ని లోక్ సభ లో గర్వంగా చెప్పుకున్నాడు.
Published Date - 12:54 PM, Thu - 9 February 23 -
#Cinema
Pathaan beats Bahubali: బాహుబలి రికార్డ్స్ ను బద్ధలుకొట్టిన పఠాన్!
‘పఠాన్’ (Pathaan) సినిమాతో షారుఖ్ ఖాన్ యుఎస్‌లో ‘బాహుబలి-2’ ఫుట్ ఫాల్స్ రికార్డును బద్దలు కొట్టేయడం విశేషం.
Published Date - 12:17 PM, Tue - 7 February 23 -
#Cinema
Krrish 4 Announced: బాలీవుడ్ బిగ్ అప్ డేట్.. ‘క్రిష్-4’ కు రంగం సిద్ధం
హృతిక్ రోషన్ (Hrithik Roshan) క్రిష్-4 గురించి బిగ్ అప్ డేట్ వచ్చింది. త్వరలో మరో భారీ మూవీ తెరకెక్కనుంది.
Published Date - 04:49 PM, Fri - 3 February 23 -
#Cinema
Salman and Pooja Hegde: పూజా హెగ్డే ఇంట్లో సల్మాన్ ఖాన్ సందడి.. ఫొటోలు వైరల్!
సల్మాన్ ఖాన్ (Salman Khan) టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు.
Published Date - 12:37 PM, Fri - 3 February 23