Bolero Vehicle
-
#Andhra Pradesh
Durantho Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్.. బొలెరో ధ్వంసం
ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ (Durantho Express) రైలు ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
Date : 30-03-2023 - 9:53 IST