Boat Accident
-
#Trending
Congo : కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 50 మంది దుర్మరణం
వారిలో చాలా మందికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. రెడ్ క్రాస్ మరియు ప్రాంతీయ అధికారుల మద్దతుతో రెస్క్యూ బృందాలు బుధవారం తప్పిపోయిన వారి కోసం అన్వేషణ ప్రారంభించాయి.
Date : 17-04-2025 - 12:28 IST -
#Speed News
Migrant Boat Accident: వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా, 12 మంది మృతి
ఇంగ్లీష్ ఛానల్‌లో వలసదారులతో వెళుతున్నపడవ ప్రమాదం సంభవించింది. ఇందులో 12 మంది చనిపోయారు. ఇద్దరు గల్లంతయ్యారు, పలువురు గాయపడ్డారు. గల్లంతైన బాధితుల కోసం అత్యవసర సేవలు పనిచేస్తున్నాయి.
Date : 04-09-2024 - 12:23 IST -
#Speed News
JK Boat Accident: శ్రీనగర్‌లో విషాదం..పడవ మునిగి నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా బయటపడి చికిత్స పొందుతున్నారు.
Date : 16-04-2024 - 12:16 IST -
#Speed News
Gujarat Boat Tragedy: గుజరాత్‌లో పడవ బోల్తా..ఇద్దరు ఉపాధ్యాయులతో సహా 12 మంది విద్యార్థులు మృతి
గుజరాత్‌లో ఘోర ఘోర పడవ ప్రమాదం సంభవించింది. గుజరాత్‌లోని వడోదరలో గురువారం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ సరస్సులో బోల్తా పడింది. బోటులో విద్యార్థులతో సహా 27 మంది ఉన్నారు.
Date : 18-01-2024 - 8:02 IST -
#Andhra Pradesh
AP Deaths: ఏపీలో ఘోర జల ప్రమాదాలు, ప్రతి ఏటా 1000 మంది దుర్మరణం!
ఏపీలో గత ఐదేళ్లలో 52 పడవ బోల్తా ఘటనలు ఏకంగా 60 మందిని బలిగొన్నాయి.
Date : 20-12-2023 - 12:31 IST -
#Speed News
200 People Missing : 200 మందితో బయలుదేరిన బోటు గల్లంతు.. ఏమైంది ?
200 People Missing : సెనెగల్ దేశంలోని కఫౌంటైన్ నుంచి 200 మంది ఆఫ్రికా వలసదారులతో బయలుదేరిన ఫిషింగ్ బోటు గల్లంతైంది.
Date : 10-07-2023 - 8:04 IST -
#Speed News
Nigeria: నైజీరియాలో విషాదం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా పడవ బోల్తా.. 100 మందికి పైగా మృతి
Nigeria: ఉత్తర నైజీరియా (Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రజలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడటంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో చాలా మంది తప్పిపోయారు. ఈ మేరకు పోలీసులు, స్థానికులు మంగళవారం సమాచారం అందించారు. పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిందని పోలీసు అధికార ప్రతినిధి ఒకాసన్మీ తెలిపారు. నైజీరియాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని ఉత్తర […]
Date : 14-06-2023 - 6:49 IST -
#Telangana
Gangula Kamalakar: దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి, మంత్రి గంగులకు తప్పిన పడవ ప్రమాదం!
కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగులకు తృటిలో ప్రమాదం తప్పింది.
Date : 09-06-2023 - 11:32 IST -
#Speed News
Kerala boat tragedy: కేరళ రెస్క్యూ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీ
కేరళలో మలప్పురం జిల్లాలో పడవ బోల్తా పడి ఏడుగురు చిన్నారులు సహా 22 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు
Date : 08-05-2023 - 11:20 IST -
#Speed News
Italy: ఇటలీలో ఘోర పడవ ప్రమాదం… 43 మంది మృతి!
ఇటలీ దేశంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటలీ సముద్ర తీరంలో ఓ పడవ ధ్వంసమైంది. ఈ ఘటనలో 43 మంది వలసదారులు మృతి చెందారు.
Date : 26-02-2023 - 9:10 IST -
#India
Varanasi : గంగానదిలో మునిగిన బోటు…బోటులో 34మంది ఏపీకి చెందినవారే..!!
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 34మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగా నదిలో బోల్తాపడింది. సకాలంలో గుర్తించిన రెస్య్కూటీం వారందర్నీ ప్రాణాలతో కాపాడింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. గంగానది మధ్యలో షీట్ల ఘాట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బోటు నదిలో పడిపోయాగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలతో భయానకర పరిస్థితి నెలకొంది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో తాము […]
Date : 26-11-2022 - 12:03 IST -
#Speed News
Viral Tweet: చంద్రబాబు పడవప్రమాదం కుట్ర…మోకాళ్లలోతులేని నీళ్లలో..అదికూడా ఒడ్డుకు చేరుకున్నాక..!!
రెండ్రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకోవడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా...అందరూ ఆకస్మాత్తుగా నీటిలో పడిపోయారు.
Date : 23-07-2022 - 9:27 IST -
#Andhra Pradesh
AP Boat Accident: చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం.. నెట్టింట్లో వీడియో వైరల్?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని అపశృతి ఒకటి చోటు చేసుకుంది.
Date : 22-07-2022 - 10:08 IST