Blue Saree
-
#Cinema
Anupama: సోషల్ మీడియాలో అలాంటి ఫోటోలు షేర్ చేసిన అనుపమ.. ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటపడలేదంటూ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె అందం ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్స్ లో అనుపమ కూడా ఒకరు. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన […]
Date : 17-03-2024 - 2:00 IST