Blast
-
#World
Bomb Blast In Pakistan: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 11 మంది కార్మికులు మృతి?
రిమోట్‌తో పనిచేసే పరికరంతో పేలుడు జరిపినట్లు తెలుస్తోందని, ఏ గ్రూపు దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.
Published Date - 03:40 PM, Fri - 14 February 25 -
#World
Nigeria: నైజీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 70 మంది సజీవ దహనం
నార్త్ సెంటర్‌లోని నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం ఉదయం ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
Published Date - 09:14 AM, Sun - 19 January 25 -
#Speed News
Plane Crash: మరో విమాన ప్రమాదం.. ఈసారి ఎక్కడంటే?
9 మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చగా, స్వల్పంగా గాయపడిన వారికి అక్కడికక్కడే చికిత్స అందించి ఇంటికి పంపించారు. డిస్నీల్యాండ్‌కు 6 మైళ్ల దూరంలో ఉన్న ఫుల్లెర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 08:58 AM, Fri - 3 January 25 -
#Andhra Pradesh
Aatchutapuram Sez Accident: 18 మంది మృతి.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు!
అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Published Date - 09:05 AM, Thu - 22 August 24 -
#Andhra Pradesh
Anakapalle Blast: అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని రియాక్టర్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారు
Published Date - 05:43 PM, Wed - 21 August 24 -
#India
Rameswaram Cafe : పున: ప్రారంభమైన ‘రామేశ్వరం కేఫ్’ సర్వీసులు
Rameswaram Cafe: బెంగళూరు(Bangalore)లోని ‘రామేశ్వరం కేఫ్’(Rameswaram Cafe) బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు. కేఫ్‌ను తెరవడానికి ముందు కేఫ్ సహ-వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao), అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని(National Anthem) ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండడం శనివారం ఉదయం కనిపించింది. కస్టమర్లతో భారీ క్యూ లైన్ ఏర్పడడంతో బెంగళూరు పోలీసులు అక్కడ […]
Published Date - 11:44 AM, Sat - 9 March 24 -
#India
Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు.
Published Date - 01:08 PM, Mon - 4 March 24 -
#India
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు.
Published Date - 02:00 PM, Sat - 2 March 24 -
#India
Delhi Police: రామేశ్వరం కేఫ్ ఘటన.. దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్
Delhi Police: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe)లో నిన్న (శుక్రవారం) బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. (Delhi Police On High Alert ) నగరంలో భద్రతను పెంచారు. బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్ సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. […]
Published Date - 01:32 PM, Sat - 2 March 24 -
#India
Kaushambi Blast: బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కాన్పూర్ హైవేపై కోఖ్‌రాజ్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
Published Date - 04:00 PM, Sun - 25 February 24 -
#India
Harda Blast: మధ్యప్రదేశ్ హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.
Published Date - 03:44 PM, Tue - 6 February 24 -
#Speed News
Delhi Blast: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో బాంబ్ పేలుడు
న్యూఢిల్లీలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో మంగళవారం సాయంత్రం బాంబ్ పేలుడు సంభవించినట్లు ఢిల్లీ పోలీసులకు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 08:03 PM, Tue - 26 December 23 -
#Speed News
Hyderabad: బండ్లగూడలో భారీ పేలుడు
హైదరాబాద్‌లోని బండ్లగూడ, చాంద్రాయణగుట్టలో భారీ పేలుడు సంభవించింది. రసాయన డబ్బా పేలుడు ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Published Date - 06:10 AM, Mon - 18 December 23 -
#Speed News
Car Explosion: అమెరికా-కెనడా సరిహద్దు సమీపంలో భారీ పేలుడు.. బోర్డర్ మూసివేత..!
అమెరికా-కెనడా సరిహద్దు సమీపంలోని నయాగరా జలపాతం సమీపంలో కారు పేలుడు (Car Explosion) కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Published Date - 09:57 AM, Thu - 23 November 23 -
#Speed News
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాన్ కు తీవ్ర గాయాలు
ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు విధ్వంసానికి దారి తీశాయి. ఐదు రాష్ట్రాలకు జరుపనున్న ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికలు నిర్వహించారు. తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాగానే మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు.
Published Date - 08:07 PM, Tue - 7 November 23