Bjp
-
#India
R Sreelekha : బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి
R Sreelekha : పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆమె ముఖ్యమైన అసైన్మెంట్లను నిర్వహించింది , అనేక దాడులను నిర్వహించడంలో పేరుగాంచిన సిబిఐతో కూడా పని చేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమె ట్రాఫిక్ క్రమశిక్షణను అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు దారితీసింది, మోటారు వాహన శాఖ ఆదాయాలు కొత్త శిఖరాలకు చేరుకుంది.
Published Date - 06:57 PM, Wed - 9 October 24 -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
Rahul Gandhi : సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Published Date - 11:03 AM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
Jagan : సీనియర్లను జగన్ దూరంగా పెట్టారా..?
Jagan : జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు చూసి కూడా జగన్ ఆలోచన తీరు మారిందని అంటున్నారు. అధికారం కోల్పోయాక బీజేపీకి దూరంగా ఉండాలని జగన్ ఆలోచన చేశారట
Published Date - 09:24 AM, Wed - 9 October 24 -
#India
Haryana Election Result: బీజేపీకి కొత్త ఊపిరి పోసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. హర్యానా ఎన్నికలకు ముందు రాజకీయ నిపుణులు, ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు అని చెప్పుకొచ్చాయి.
Published Date - 08:45 AM, Wed - 9 October 24 -
#India
BJP: హర్యానా కొత్త సీఎం ఎవరు?.. అవకాశం ఆయనకేనా..?
BJP: ఓబీసీ వర్గాలకు చెందిన సైనీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్లే తాము హ్యాట్రిక్ విజయం అందుకున్నట్లు భావిస్తున్న బీజేపీ.. ఆయనను సీఎంగా కొనసాగించడం ద్వారా ఆయా వర్గాలకు తాము అనుకూలమే అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
Published Date - 07:42 PM, Tue - 8 October 24 -
#India
Congress : హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదు: కాంగ్రెస్
Congress : హర్యానాలో ఫలితాలు పూర్తిగా అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని రమేష్ వ్యాఖ్యానించారు. హర్యానాలో క్షేత్రస్దాయి పరిస్ధితికి ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాభీష్టాన్ని తారు మారు చేయడమేనని, ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేయడమే అని విమర్శించారు.
Published Date - 07:22 PM, Tue - 8 October 24 -
#India
Jalebi Factor : ‘జిలేబీ పే చర్చా’.. హర్యానా పోల్స్‌లో పొలిటికల్ దుమారం
ఈ స్వీట్లను దేశవ్యాప్తంగా(Jalebi Factor) విక్రయించాలి. అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేయాలి.
Published Date - 06:46 PM, Tue - 8 October 24 -
#India
Arvind Kejriwal : ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదు.. ఈ ఫలితాలు మనకు నేర్పిన పాఠం: కేజ్రీవాల్
Arvind Kejriwal : "ఎన్నికలు సమీపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి స్థానం, ప్రతి ఎన్నిక కఠినమైనదే. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు," అంటూ కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Published Date - 05:10 PM, Tue - 8 October 24 -
#India
Election Results 2024 : అప్పుడే స్వీట్స్ పంచుకుంటున్న కాంగ్రెస్ నేతలు
Election Results 2024 : హరియాణా, జమ్మూకశ్మీర్‌లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు
Published Date - 10:19 AM, Tue - 8 October 24 -
#India
Elections 2024 : జమ్మూకశ్మీర్, హర్యానాలలో కాంగ్రెస్ లీడ్.. బీజేపీ వెనుకంజ
ప్రస్తుత ట్రెండ్‌నుబట్టి జమ్మూకశ్మీర్ (Elections 2024) టఫ్ ఫైట్ కనిపిస్తోంది.
Published Date - 09:04 AM, Tue - 8 October 24 -
#India
Prashant Kishore : వచ్చే బీహార్ ఎన్నికల్లో జేడీయూకి 20 సీట్లు కూడా రావు : ప్రశాంత్ కిశోర్
Prashant Kishore : ప్రశాంత్ కిశోర్ గత కొంతకాలంగా నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్ రాజకీయంగా భారంగా మారారని, ఆయనతో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదని, ఒకవేళ పెట్టుకున్నా ఆ పార్టీ మునగడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
Published Date - 06:32 PM, Mon - 7 October 24 -
#India
Champai Soren : జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌కు అస్వస్థత
Champai Soren : ఆసుపత్రిలో చేరిన కారణంగా ‘మాంఝి పరగణ మహాసమ్మేళన్’కు నేరుగా వెళ్లలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో చంపాయ్ సోరెన్ పేర్కొన్నారు.
Published Date - 06:17 PM, Sun - 6 October 24 -
#India
Congress : ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే : మల్లికార్జున ఖర్గే
Congress : జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైంది'' అని ఖర్గే 'ఎక్స్'లో పేర్కొన్నారు. '
Published Date - 05:57 PM, Sun - 6 October 24 -
#Andhra Pradesh
YCP MP Vijayasai Reddy: చంద్రబాబువి ఊసరవెళ్లి రాజకీయాలు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి తిరుమల లడ్డూ విషయంలో వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.
Published Date - 05:18 PM, Sun - 6 October 24 -
#India
BJP : వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తా : కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
BJP : “హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ముగుస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందన్నారు. “డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలు అర్థం చేసుకున్నారు.
Published Date - 03:07 PM, Sun - 6 October 24