BJP-TDP-Janasena Alliance
-
#Andhra Pradesh
AP PAC Chairman: ఏపీ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. అసెంబ్లీ నిరవధిక వాయిదా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ ఎన్నికలు ముగిశాయి. కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో బాయ్ కాట్ చేశారు. ఈ ఎన్నికల్లో పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.
Date : 22-11-2024 - 5:12 IST -
#Andhra Pradesh
AP : టీడీపీ – జనసేన శ్రేణులే జగన్ ను గెలిపించేలా ఉన్నారు..ఎందుకంటే..!!
ప్రస్తుతం టీడీపీ (TDP) – జనసేన (Janasena) పార్టీల శ్రేణుల్లో ఆగ్రహపు జ్వాలలు చూస్తే అలాగే అనిపిస్తుంది. జగన్ (Jagan) ను ఓడించాలంటే సింగిల్ గా వెళ్లకూడదని చెప్పి పొత్తులు పెట్టుకొని బరిలోకి దిగుతుంటే..ఈ పొత్తులే ఈ రెండు పార్టీల కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ – జనసేన నేతలు , కార్యకర్తలు అధినేతల తీరు ఫై మండిపడుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తూ..జేబులో నుండి డబ్బులు ఖర్చుపెడుతూ..ప్రత్యర్థి పార్టీల నుండి నానా మాటలు పడుతూ..వారి […]
Date : 14-03-2024 - 8:38 IST -
#Andhra Pradesh
Poonam Kaur : జనసేన – టీడీపీ మొదటి లిస్ట్ విడుదల ..కుక్క ఫోటో తో పూనమ్ ట్వీట్
నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ ను యూజ్లెస్ ఫెలో అంటూ ట్వీట్ చేసి సంచలనం రేపగా..ఇక ఇప్పుడు జనసేన – టీడీపీ కూటమి మొదటి లిస్ట్ ను ప్రకటించగానే..కుక్క ఫోటో ను పోస్ట్ చేసి వైరల్ గా మారింది. టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , […]
Date : 25-02-2024 - 3:07 IST -
#Andhra Pradesh
Pawan : క్లీన్ స్వీపే లక్ష్యంగా జనసేన ప్రణాళిక..
గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి భారీ విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. పార్టీకి పట్టున్న స్థానాల్లోనే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీపే లక్ష్యమని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ సైతం ఏపీ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయన టీడీపీ, బీజేపీతో కలసి పోటీ చేయడం ఖాయం కావడంతో […]
Date : 11-02-2024 - 1:18 IST -
#Andhra Pradesh
CBN Delhi Tour : పొత్తు పొడిచేనా..?.. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫై ఉత్కంఠ
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ టూర్ (Delhi Tour) ఫై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో రెండు నెలల్లో ఏపీలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల అంశం అనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే టీడీపీ , జనసేన (TDP-Janasena) కలిసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వీరితో బిజెపి జత కడుతుందా..లేదా అనేది అర్ధం కావడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. […]
Date : 07-02-2024 - 11:20 IST