BJP Politics
-
#Telangana
నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు
ఈ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగించిందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా వేధింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
Date : 18-12-2025 - 5:33 IST -
#India
Tamilisai Soundararajan : ఐఐటీ డైరెక్టర్ ‘గోమూత్ర’ వ్యాఖ్యలకు తమిళిసై మద్దతు
Tamilisai Soundararajan : ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. ఇంకొక వర్గం తమ ఆరోగ్య ప్రయోజనాల కోసం గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ విషయంపై ఎందుకు ప్రశ్నిస్తున్నారు..? ’’ అని తమిళిసై ప్రశ్నించారు.
Date : 21-01-2025 - 7:03 IST -
#Telangana
Khammam Politics: ఖమ్మం నేతలపై కమలం గురి.. ఆ ముగ్గురు టార్గెట్!
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది.
Date : 10-11-2022 - 12:37 IST -
#India
Amit Shah In Bihar: 2024 ఎన్నికల ప్రచారానికి బీహార్ లో `షా` శ్రీకారం
బీహార్ లో ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. 2024 సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు
Date : 23-09-2022 - 5:37 IST -
#Telangana
KTR On Modi: కరెన్సీ నోట్లపై మోడీ ఫొటోలనూ ముద్రిస్తారా?
అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 16-09-2022 - 12:33 IST -
#Speed News
Political Twist: జూ.ఎన్టీఆర్, అమిత్ షా భేటి, పొలిటికల్ ట్విస్ట్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటి అవుతారని తెలుస్తోంది. తెలుగు రాజకీయాల్లో ఇదో భారీ ట్విస్ట్.
Date : 21-08-2022 - 1:09 IST -
#Telangana
Bandi Sanjay On TRS: 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం: బండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 04-08-2022 - 3:36 IST -
#India
Delhi Politics:పార్లమెంట్లో అద్వానీ పేరు గల్లంతు, ఢిల్లీ పదనిసలు
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ మరోసారి కొత్త పార్లమెంట్ వేదికగా అద్వానీకి అవమానాన్ని మిగిల్చారు. ఆ విషయాన్ని అద్వానీ అభిమానులు చర్చించుకోవడం పార్లమెంట్లో వినిపించింది. ఎందుకంటే, పాత పార్లమెంట్ హౌస్‌కు ప్రధాన చిహ్నంగా ఉండే అనేక ప్రదేశాలు కనుమరుగయ్యాయి.
Date : 03-08-2022 - 7:30 IST -
#India
Nitin Gadkari: రాజకీయాలకు గడ్కరీ గుడ్ బై చెప్పనున్నారా!
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరుకు బీజేపీ నేతే అయినా.. కొన్ని విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు.
Date : 26-07-2022 - 4:19 IST -
#Telangana
Rachana Reddy Joins BJP: బీజేపీ లోకి ఫైర్ బ్రాండ్ రచనారెడ్డి!
జాతీయ కార్యవర్గ సమావేశాలతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది.
Date : 06-07-2022 - 12:41 IST -
#Special
BJP Politics: అద్వానీ చెప్పినట్టే మోడీ మార్క్!
భారతదేశానికి మోడీ ప్రధాన మంత్రి అయితే అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుందని ఎనిమిదేళ్ల క్రితం బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ లాల్ కృష్ణ అద్వానీ చెప్పారు.
Date : 02-07-2022 - 7:00 IST -
#Speed News
Telangana Polls:విజన్ 2024 దిశగా `కమలం` ఆపరేషన్
బీజేపీకి క్యాడర్‌తో పాటు లీడర్ల కొరత ఉన్న హైదరాబాద్‌యేతర జిల్లాలపై టీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి బీజేపీ వ్యూహం రచిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో వచ్చే ఏడాదిలో కనీసం 20 శాతం ఓటింగ్ పెరిగేలా బిజెపి కన్నేసింది.
Date : 02-07-2022 - 3:37 IST -
#India
BJP New States: 2024 తర్వాత రాష్ట్రాలు 50కి.. యూపీలో 4, మహారాష్ట్రలో 3, కర్ణాటక లో 2 స్టేట్స్ : కర్ణాటక మంత్రి
దేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచాక .. రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని అంటున్నారు కర్ణాటక క్యాబినెట్ మంత్రి, బీజేపీ నేత ఉమేష్ కత్తి.
Date : 26-06-2022 - 11:06 IST -
#India
Vijayashanti: శశికళ, విజయశాంతి సీక్రెట్ మీటింగ్? ఇది.. బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లానా?
తమిళనాడులో రాజకీయాలు మారనున్నాయా? ఎందుకంటే జయలలిత మరణం తరువాత రాజకీయంగా అష్టకష్టాలు పడుతున్న శశికళ..
Date : 29-05-2022 - 10:56 IST -
#India
Ghulam Nabi Comments: బీజేపీ హీరో, కాంగ్రెస్ జీరో!
భారతీయ జనతాపార్టీ ఒక హీరో అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశంసిస్తూ పరోక్షంగా మోడీ సర్కార్ ను ఎత్తిపొడిచారు.
Date : 05-05-2022 - 1:02 IST