Bjp Party
-
#India
Digvijay: కమల్‌నాథ్ బీజేపీలో చేరికపై స్పందించిన దిగ్విజయ్ సింగ్
kamal nath will never leave sonia gandhi: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్(kamal-nath) బీజేపీ(bjp)లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్‌నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్‌నాథ్‌తో మాట్లాడానని.. ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. బీజేపీలో చేరుతారన్నది మీడియా కల్పితమని.. ఆయన ఎప్పటికీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను వదిలి వెళ్లరన్నారు. అయితే, కమల్‌నాథ్ చింద్వారాలో పలు కార్యక్రమాలను రద్దు చేసుకొని భోపాల్ మీదుగా ఢిల్లీకి బయలుదేరి […]
Date : 17-02-2024 - 4:31 IST -
#Speed News
Amit Shah: తెలంగాణకు అమిత్ షా రాక, పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 28 ఆదివారం మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని కరీంనగర్‌కు చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, గత ఎన్నికల్లో బండి సంజయ్ గెలిచిన కరీంనగర్ సీటును నిలబెట్టుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ కార్యకర్తల విశ్వాసాన్ని పెంపొందించేందుకు, జిల్లాలోని పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. వివిధ రంగాలకు చెందిన […]
Date : 27-01-2024 - 2:11 IST -
#Telangana
KTR: కాంగ్రెస్- బీజేపీది ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే!
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం అని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి, బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బిజెపికి ఓటు వేసినట్లే. కాంగ్రెస్ బిజెపి మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని […]
Date : 27-01-2024 - 2:05 IST -
#Andhra Pradesh
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తు ఉందని, జనసేన పార్టీ మరోలా చెప్పలేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన పురంధేశ్వరి అనంతరం దండమూడిలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్‌లో ప్రకటించిందని, అమరావతిలో కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన […]
Date : 16-12-2023 - 3:45 IST -
#Telangana
Etala Rajender: గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారు: ఈటల రాజేందర్
గురువారం గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.
Date : 14-12-2023 - 6:07 IST -
#India
PM Modi: మోడీజీ వద్దు.. మోడీ అని పిలవండి, పార్టీ సభ్యులకు ప్రధాని రిక్వెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సభ్యులను “మోదీ జీ” అని కాకుండా “మోడీ” అని పిలవాలని చెప్పారు.
Date : 08-12-2023 - 12:14 IST -
#India
PM Modi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి: ప్రధాని మోడీ
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింట బీజేపీ విజయం సాధించింది.
Date : 04-12-2023 - 12:04 IST -
#Telangana
Vijayashanti: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటే: విజయశాంతి
బీజేపీకి గుడ్ బై చెప్పిన సినీ నటి విజయశాంతి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు.
Date : 18-11-2023 - 3:27 IST -
#Telangana
Rebels: ఎన్నికల పోరులో రెబల్స్ ఝలక్.. ప్రధాన పార్టీలకు ఓటమి స్ట్రోక్!
చాలా చోట్లా రేసులో ఉన్న నేతలకు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా అభ్యర్థులు తగ్గేదేలే అంటూ నామినేషన్ వేశారు.
Date : 11-11-2023 - 3:58 IST -
#Speed News
Kishan Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బుల్డోజర్ చట్టం
ఉత్తరప్రదేశ్ తరహాలో ‘బుల్డోజర్’ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
Date : 30-10-2023 - 3:10 IST -
#Telangana
DK Aruna: బీజేపీ వీడి కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ
బీజేపీ పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు.
Date : 26-10-2023 - 5:57 IST -
#Speed News
BRS Minister: మంత్రి సమక్షంలో కాంగ్రెస్ బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
BRS Minister: ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం నందగిరి, శాలపల్లి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ నారెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో నందగిరి గ్రామానికి చెందిన బిజెపి పార్టీ వార్డు సభ్యులు గర్వంద వెంకటేష్ గౌడ్, తో పాటు పార్టీ నాయకులు చేపూరి విక్రం, వినయ్, గోపు అజయ్ రెడ్డి, అశ్వత్ రెడ్డి, వెంకటేష్, రాజశేఖర్, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాకేష్, శివకృష్ణ, […]
Date : 24-10-2023 - 4:53 IST -
#Speed News
BJP Party: బీజేపీ తీరును నిరసిసస్తూ ఆవునూరి రమాకాంత్ రాజీనామా
బిజెపి సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్య పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆవునూరి రమాకాంత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 24-10-2023 - 3:55 IST -
#Telangana
Kishan Reddy: నేడు బీజేపీ పార్టీ పగ్గాలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.
Date : 21-07-2023 - 11:34 IST -
#Andhra Pradesh
NDA Meeting TDP: ఎన్డీయేలోకి టీడీపీ? జులై 18న ఢిల్లీలో ఎన్డీయే విస్తృత స్థాయి సమావేశం.. టీడీపీకి ఆహ్వానం!
జులై 18న ఢిల్లీలో ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో టీడీపీ, శిరోమణి అకాలి దళ్, లోక్ జనశక్తి పార్టీలకు ఆహ్వానం అందింది. దీంతో ఎన్డీయేలో టీడీపీ చేరుతుందన్న వాదనకు బలంచేకూరుతోంది.
Date : 06-07-2023 - 7:40 IST