Bijapur
-
#India
Maoists : బీజాపూర్‌లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత అయిన చంద్రన్న ఉన్నట్లు సమాచారం. చంద్రన్నపై ఇప్పటికే రూ. కోటి నగదు బహుమతి ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
Date : 08-05-2025 - 5:32 IST -
#India
Encounter : భారీ ఎన్‌కౌంటర్..8 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
Date : 01-02-2025 - 5:09 IST -
#India
Chilkapalli :1947లో స్వాతంత్య్రం.. 2025లో విద్యుత్ వెలుగులు.. చిల్కపల్లిలో సంబురాలు
ఈ స్కీం ద్వారానే చిల్కపల్లి గ్రామంలో(Chilkapalli) విద్యుద్దీకరణ పనులు జరిగాయి.
Date : 27-01-2025 - 4:27 IST -
#Speed News
Chhattisgarh IED explosion: ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
Chhattisgarh IED explosion: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, అనంతరం బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు
Date : 29-09-2024 - 11:08 IST -
#India
Naxalites : బిజాపూర్‌లో 25 మంది నక్సలైట్లు లొంగుబాటు
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల పిలుపునకు స్పందించి 25 మంది నక్సల్స్ సోమవారం నాడు లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డు కూడా ఉంది.
Date : 26-08-2024 - 8:02 IST -
#India
Encounter : భారీ ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు హతం
Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists), పోలీసుల(police)కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో (Encounter) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తున్నది. on WhatsApp. Click to Join. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించిన నక్సల్స్.. పోలీసులపై […]
Date : 02-04-2024 - 10:32 IST -
#Telangana
Maoist : మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ
Maoist: గడ్చిరోలి(Gadchiroli)లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్(Encounter)పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రజాపాలన(Praja Palana) పేరుతో తెలంగాణ(telangana)లో అధికారం చేపట్టిన కాంగ్రెస్(Congress) పార్టీ బీజేపీ(bjp)తో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతిమదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్(jagan) లేఖ విడుదల చేశారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మార్చి 19న గడ్చిరోలిలోని కొల్లమర్క అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ పేరిట […]
Date : 30-03-2024 - 12:54 IST -
#India
భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Encounter: దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన క్రమంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా చత్తీస్‌గఢ్(Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా(Bijapur District)లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. మావోయిస్టుల కదిలికలు ఉన్నాయన్న సమచారంతో […]
Date : 27-03-2024 - 12:56 IST -
#India
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పులు(firing) చోటు చేసుకున్నాయి. శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతిచెందారు. అలాగే ఇద్దరు జవాన్లు(Jawans) తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. We’re now on WhatsApp. Click to Join. ఈ ఘటన బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పీడియా అటవీ(Pedia forest) ప్రాంతంలో జరిగింది. ఘటనాస్థలి నుంచి భద్రతా దళాలు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. […]
Date : 23-03-2024 - 4:34 IST -
#India
Solapur-Bijapur NH-13: బీజాపూర్-షోలాపూర్ రోడ్డు కనెక్టివిటీతో రెండు నగరాల ప్రయాణం సులభం
భారతదేశంలో రోడ్ల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోంది. దేశంలో రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైవే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Date : 04-06-2023 - 7:07 IST -
#India
Two Maoists killed: ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి (Two Maoists killed)చెందారని గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. అడవుల్లో భారీగా మావోలు సమావేశమయ్యారన్న
Date : 24-12-2022 - 1:18 IST -
#India
Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్…నలుగురు నక్సల్స్ మృతి..!!
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ నలుగురు నక్సల్స్ మృతి చెందారు. నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో నలుగురిని కాల్చి చంపాయి భద్రతా దళాలు. 50 మంది నక్సల్స్ ఓ ప్రాంతంలో సమావేశం అయ్యారన్న పక్కా సమచారంతోనే కూంబింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై నక్సల్స్ దాడికి పాల్పడినట్లు బస్తర్ పోలీసు అధికారులు తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ […]
Date : 26-11-2022 - 8:22 IST -
#India
Naxal Attack : ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడ్డారు.
Date : 18-04-2022 - 5:08 IST