HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >3 Maoists Killed In Encounter With Security Forces In Chhattisgarh

Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

  • By Latha Suma Published Date - 04:34 PM, Sat - 23 March 24
  • daily-hunt
Maoists Encounter in Eturnagaram

 

Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్ దండ‌కార‌ణ్యంలో మ‌రోసారి కాల్పులు(firing) చోటు చేసుకున్నాయి. శ‌నివారం భ‌ద్ర‌తా ద‌ళాలు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతిచెందారు. అలాగే ఇద్ద‌రు జ‌వాన్లు(Jawans) తీవ్రంగా గాయ‌ప‌డ్డారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘ‌ట‌న బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని పీడియా అట‌వీ(Pedia forest) ప్రాంతంలో జ‌రిగింది. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన ముగ్గురు న‌క్స‌లైట్ల వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించలేదు.

Read  Also:Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టులో జర్మనీకి భారత్ వార్నింగ్

ఇదిలాఉంటే.. నాలుగు రోజుల క్రితం కూడా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చోటేతుంగాలి అట‌వీ ప్రాంతంలో కూడా ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bijapur
  • chhattisgarh
  • encounter
  • Gun fire
  • maoists

Related News

Maoists Khali

Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు

Maoists : చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, అబూజ్మడ్ ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టుల గూఢదుర్గాలుగా పేరుగాంచాయి. సంవత్సరాలుగా పోలీసు, భద్రతా బలగాలు ఎన్నో ఆపరేషన్లు నిర్వహించినా, ఆ అడవులు ఎర్రదళాల కంచుకోటలుగానే నిలిచాయి.

  • Naxalism Amit Shah

    Naxalism : నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే – అమిత్

Latest News

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd