Bhagwant Mann
-
#India
Swati Maliwal : అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లపై స్వాతి మాలీవాల్ ఫైర్
Swati Maliwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ గురువారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, ఆమె "గూండా"గా పేర్కొన్న బిభవ్ కుమార్‌ను ప్రోత్సహించి వారికి బహుమతి ఇస్తున్నారని ఆరోపించారు.
Published Date - 12:35 PM, Thu - 21 November 24 -
#Speed News
Delhi Liquor Scam: తీహార్ జైలుకు పంజాబ్ సీఎం
ఆప్ కన్వీనర్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో రెండోసారి తీహార్‌లో భేటీ కానున్నారు. ఏప్రిల్ 30 మధ్యాహ్నం ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.
Published Date - 06:02 PM, Sun - 28 April 24 -
#India
Mann: క్రిమినల్స్‌కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీవాల్‌కి ఇవ్వడం లేదు: పంజాబ్ సీఎం
Bhagwant Singh Mann: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో (Tihar Jail) ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని (Treated Like Terrorist) పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) అన్నారు. ఇవాళ తీహార్ జైల్లో ఉన్న కేజ్రీని ఆయన కలిశారు. ఒక గ్లాస్ వాల్ గుండా ఫోన్‌లో కేజ్రీతో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరు ఫోన్‌లో […]
Published Date - 04:59 PM, Mon - 15 April 24 -
#India
Death Threat : జనవరి 26న సీఎంను హత్య చేస్తాం.. పన్నూ మరో వార్నింగ్
Death Threat : అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు.
Published Date - 03:48 PM, Tue - 16 January 24 -
#Telangana
AAP vs Centre: కేసీఆర్ తో భేటీ తరవాత కేజ్రీ ఔటేనా?
ఆర్డినెన్స్ ను( AAP vs Centre) అడ్డుకోవడానికి జాతీయ స్థాయి మద్ధతును కేజ్రీవాల్ సమీకరిస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణకు ఆయన వచ్చారు.
Published Date - 02:47 PM, Sat - 27 May 23 -
#India
Punjab: పంజాబీ భాష తెలిసినవారికే…ప్రభుత్వ ఉద్యోగాలు..పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం..!!
పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంజాబీ భాష మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులంటూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన చండీగడ్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 05:48 AM, Sat - 22 October 22 -
#India
Punjab CM: సీఎం నివాసం వెలుపల చెత్త…జరిమానా విధించిన మున్సిపల్ శాఖ..!!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి భారీ జరిమాన విధించింది మున్సిపల్ శాఖ. చెత్త పారబోశారంటూ చండీగడ్ లోని సీఎం భగవంత్ మాన్ నివాసానికి రూ. 10వేల రూపాయలు జరిమానా వేశారు.
Published Date - 07:35 PM, Sat - 23 July 22 -
#India
Bhagwant Mann Hospitalised : సీఎం ఆరోగ్యంపై మూఢనమ్మకం
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కడుపునొప్పితో ఢిల్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన నొప్పికి కారణం రెండు రోజుల క్రితం పవిత్ర నదిలోని కలుషిత నీళ్లంటూ పంజాబ్ ఆప్ ట్వీట్ చేసింది. ఆయన కలుషిత నీళ్లు తాగిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి ఒక నది నుండి గ్లాసు నీటిని తీసి మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య దానిని గుమ్మరించడం వీడియోలో చూడవచ్చు. ఆ వీడియో గత ఆదివారం నాటిది. ప్రఖ్యాత పర్యావరణవేత్త , రాజ్యసభ ఎంపీ బాబా […]
Published Date - 02:59 PM, Thu - 21 July 22 -
#India
Bhagwant Mann: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం రేపు చండీగఢ్‌లోని తన ఇంట్లో జరగనుంది.
Published Date - 03:46 PM, Wed - 6 July 22 -
#India
Punjab Farmers:రైతులపై అరెస్ట్ వారెంట్లను ఉపసంహరించుకున్న పంజాబ్ ప్రభుత్వం.. స్వాగతించిన ఆప్ ఎమ్మెల్యే
పంజాబ్‌లో రైతులపై అరెస్ట్ వారెంట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Published Date - 10:02 AM, Sat - 23 April 22 -
#India
Punjab Cabinet: మంత్రుల జాబితా వెల్లడించిన పంజాబ్ సీఎం..!
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన రెండురోజుల్లోనే తన కేబినెట్‌కు సంబంధించిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పది మంది మంత్రులతో గవర్నర్ రేపు ప్రమాణం చేయిస్తారు. మార్చి 19న ఉదయం 11 గంటలకు చండీగఢ్‌లో మంత్రివర్గం కొలువుతీరనుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మొదటి మంత్రివర్గ సమావేశానికి మధ్యాహ్నం 12:30 గంటలకు అధ్యక్షత వహించనున్నారు. శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న నేతలకు భగవంత్ మన్ ట్విటర్ ద్వారా […]
Published Date - 09:13 AM, Sat - 19 March 22 -
#India
Bhagwant Mann: పంజాబ్ 25వ సీఎంగా.. నేడే భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం
చండీగఢ్: దిగ్గజ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జన్మస్థలం ఖతర్ కలాన్‌లో పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియో ద్వారా, మన్ తన ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించాడు. ఖట్కర్ కలాన్‌లో జరిగే వేడుకకు హాజరు కావాలని పంజాబ్ ప్రజలను ఆహ్వానించాడు. మార్చి 16న భగత్ సింగ్ ఖట్కర్ కలాన్‌లో భగవంత్ మాన్ ప్రమాణం చేసి సీఎం అవ్వడమే కాదు.. తనతో పాటు […]
Published Date - 09:25 AM, Wed - 16 March 22 -
#India
AAP CM candidate: ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్
పంజాబీ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ఆ పార్టీ చేసిన సర్వేకు ప్రతిస్పందించిన 93% మంది ప్రజలు సంగూర్ ఎంపీ మరియు పంజాబ్ ఆప్ అధినేత భగవంత్ మాన్‌పై విశ్వాసం చూపించారు.
Published Date - 07:58 PM, Tue - 18 January 22