Betting App Case
-
#Cinema
Daggubati Rana: రానాకు మరోసారి ఈడీ నోటీసులు.. ఆగస్టు 11న డెడ్ లైన్!
రానా దగ్గుబాటిపై ప్రధానంగా ఒక ప్రసిద్ధ బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేసినందుకు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రచారం ద్వారా ఆయన పెద్ద మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు ఈడీ అనుమానిస్తోంది.
Published Date - 03:47 PM, Wed - 23 July 25 -
#Cinema
Betting App Case : కాస్త గడువు ఇవ్వండి ప్లీజ్ ..ఈడీ ని కోరిన రానా
Betting App Case : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలు విచారణకు హాజరవ్వాల్సి రావడం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది
Published Date - 06:38 AM, Wed - 23 July 25 -
#Cinema
ED Investigation: బెట్టింగ్ యాప్ కేసు.. సెలబ్రిటీలకు నోటీసులు!
ఈ విచారణల్లో సెలబ్రిటీలు ఇచ్చే వాంగ్మూలాలు, వారు సమర్పించే ఆర్థిక వివరాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనుంది. ఈ విచారణల తర్వాత మరికొందరు ప్రముఖులకు నోటీసులు వెళ్లే అవకాశం ఉందా? లేదా ఈ ముగ్గురి విచారణతోనే కేసు ఒక కొలిక్కి వస్తుందా అనేది వేచి చూడాలి.
Published Date - 05:22 PM, Mon - 21 July 25 -
#India
ED : బెట్టింగ్ యాప్‌లపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..గూగుల్, మెటాకు నోటీసులు
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బెట్టింగ్ యాప్‌లు మనీలాండరింగ్, హవాలా తరహా అక్రమ లావాదేవీలకు వేదికలుగా మారాయని ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలు లభించాయి. అంతేకాదు, ఈ యాప్‌లు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతూ ఆర్థిక నేరాలకు దారితీస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Published Date - 11:25 AM, Sat - 19 July 25 -
#Telangana
Betting App Case : వారిని అరెస్ట్ చేయడం లేదా..?
Betting App Case : ఈ నోటీసుల పై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారు చేసిన తప్పు ఏమిటి? అసలు సమస్య యాప్ నిర్వాహకులదా? లేక ప్రచారం చేసినవారిదా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు
Published Date - 08:00 AM, Tue - 25 March 25 -
#Cinema
Betting App Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు శ్యామల
Betting App Case : ఇప్పటికే సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు
Published Date - 01:12 PM, Mon - 24 March 25 -
#Cinema
Betting App Case : విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయాలనీ KA పాల్ డిమాండ్
Betting App Case : ఇప్పటికే పలువురు నటీనటులు విచారణకు హాజరుకాగా, మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో KA పాల్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి
Published Date - 01:04 PM, Mon - 24 March 25 -
#Telangana
Betting App Case : నేడు విచారణకు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు?
Betting App Case : ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీ లను విచారణకు పిలిచినట్లు సమాచారం
Published Date - 08:57 AM, Thu - 20 March 25 -
#Telangana
Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో మంచు లక్ష్మీ అరెస్ట్ కాబోతుందా..?
Betting App Case : తాజాగా ఈ వివాదంలో మంచు లక్ష్మీ (Manchu Lakshmi ) పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 10:36 PM, Tue - 18 March 25