Begumpet Airport
-
#Telangana
Amit Shah : నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 08:16 PM, Fri - 27 June 25 -
#Telangana
Bomb Threats : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు..బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు
అప్రమత్తమైన పోలీసు శాఖ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాయి. ఈమెయిల్ సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించిన అధికారులు, ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Published Date - 12:18 PM, Wed - 18 June 25 -
#Telangana
Begumpet Airport Reopen : త్వరలోనే బేగంపేట ఎయిర్‌పోర్టు రీఓపెన్..?
Begumpet Airport Reopen : 2008లో మూసివేసిన బేగంపేట ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించి, డొమెస్టిక్ ఫ్లైట్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం
Published Date - 08:19 PM, Mon - 3 March 25 -
#Speed News
Hyderabad : హైదరాబాద్‌లో మరో సొరంగ మార్గం.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
చాలా సందర్భాల్లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేని స్థితిని ట్రాఫిక్ పోలీసులు(Hyderabad) ఎదుర్కొంటున్నారు.
Published Date - 09:00 AM, Thu - 24 October 24 -
#Telangana
CBN : చంద్రబాబు కు ఘనస్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు
రెండు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా గడిపిన చంద్రబాబు..శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్నారు
Published Date - 11:07 PM, Fri - 5 July 24 -
#Telangana
Begumpet Airport: బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
జూన్ 24వ తేదీ సోమవారం బాంబు పేలుడు జరుగుతుందని గుర్తు తెలియని సర్వర్ నుంచి ఈ-మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం అప్రమత్తమైంది.హైదరాబాద్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది బేగంపేట విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు.
Published Date - 03:26 PM, Mon - 24 June 24 -
#Andhra Pradesh
CBN Meets Revanth : చంద్రబాబు తో రేవంత్ భేటీ అయ్యారా..?
గురువారం బేగం పేట్ ఎయిర్ పోర్ట్ (Begumpet Airport) లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ..మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లు సమావేశం అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో లోక్ సభ హోరు నడుస్తుంటే..ఏపీలో అసెంబ్లీ హోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి. కాగా గురువారం […]
Published Date - 12:36 PM, Sat - 9 March 24 -
#Speed News
Aviation Show: హైదరాబాద్ లో ఏవియేషన్ షో షురూ.. బేగంపేటలో సందడే సందడి
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. వింగ్స్ ఇండియా-2024 ఈవెంట్ నేటి నుండి నాలుగు రోజుల పాటు జరుగుతుంది. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి 2023లో 777-9 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 10 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ విమానాల […]
Published Date - 03:20 PM, Thu - 18 January 24 -
#India
PM Modi: రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. బీజేపీ ముఖ్యనేతలతో చర్చ..!
నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
Published Date - 11:04 AM, Fri - 11 November 22