Be Alert
-
#India
UPI payments : కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి యూపీఐ కొత్త నిబంధనలు
UPI payments : ఆగస్టు 1, 2025 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువస్తోంది.
Published Date - 07:28 PM, Mon - 21 July 25 -
#Andhra Pradesh
AP Homeminister: భారీ వర్షాలున్నాయి.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి!
AP Homeminister: ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు. […]
Published Date - 10:04 PM, Fri - 28 June 24 -
#Health
Rains: వర్షాలు పడుతున్నాయి.. ఈ జాగ్రత్తలు పాటించండి
Rains: వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు వర్షాకాల సలహాలు, సూచనలు తెలిపారు. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయినప్పటికీ, మితమైన ఉష్ణోగ్రతలు ఉన్నందున ఇన్ఫెక్షన్లతో పాటు దోమల నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు కూడా కారణమవుతాయి. వర్షాకాల సంబంధిత అంటువ్యాధులకు కారణమవుతుంది. దోమల సంతానోత్పత్తి సమయంలో (ఉదయం, సాయంత్రం) తలుపులు, కిటికీలను దోమతెరలు/తెరలతో భద్రంగా ఉంచాలి. మంచాలను దోమతెరలతో కప్పాలి, ముఖ్యంగా క్రిమిసంహారక చికిత్స […]
Published Date - 10:25 PM, Sat - 8 June 24 -
#Life Style
Cooking: వాడిన నూనెతో మళ్లీ వంట చేస్తున్నారా.. అయితే మీకు ఈ అనారోగ్య సమస్యలు రావడం ఖాయం
Cooking: చాలామంది నూనెను ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగిస్తారు. ముఖ్యంగా మనం పకోడాలు లేదా సమోసాలు వంటి డీప్-ఫ్రైడ్ వస్తువులను తయారు చేసినప్పుడు. అయితే పదే పదే నూనె వేడి చేసి అందులో ఆహారాన్ని వండుకుంటే అది మన ఆరోగ్యానికి చాలా హానికరం అని మీకు తెలుసా? మనం మళ్లీ మళ్లీ నూనెను వేడి చేసినప్పుడు, దాని నుండి మన ఆరోగ్యానికి ప్రమాదకరమైన కొన్ని హానికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. మనం ఆయిల్‌ని పదే పదే వాడుతున్నప్పుడు అందులోని […]
Published Date - 05:49 PM, Wed - 1 May 24 -
#Life Style
Mobile Addict: మీరు ఫోన్ కు అడిక్ట్ అయ్యారా.. అయితే బీ కేర్ ఫుల్
Mobile Addict: కొద్దిసేపు ఫోన్‌కి దూరంగా ఉంటే చాలామందిలో వణుకు మొదలవుతుంటుంది. చెమటలు పట్టడం, తెలియని భయం ఉంటుంది. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. ప్రతి చిన్న, పెద్ద పనికి మనం దానిపై ఆధారపడుతున్నాం. ఒక్క క్షణం కూడా ఫోన్‌కు దూరంగా ఉండటమే కష్టంగా తయారైంది పరిస్థితి. మొబైల్ ఫోన్ దగ్గర లేకుంటే ఆందోళన కూడా మొదలవుతుంది. ఇలాంటి సమస్యను తేలికగా తీసుకోకూడదు. వైద్య పరిభాషలో దీనిని నోమోఫోబియా అంటారు. ఇది ఒక […]
Published Date - 06:25 PM, Fri - 26 April 24 -
#Health
Chiken: చికెన్, గుడ్లు తింటున్నారా.. అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే!
Chiken: జార్ఖండ్ రాజధాని రాంచీలో అనేక బ్లడ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అనేక నమూనాలను పరీక్షించారు, వీటిలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H5N1 కనుగొనబడింది. రిపోర్టు వచ్చిన తర్వాత కోడిగుడ్లు, కోడిమాంసం తినేవారికి హెచ్చరికలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ ఒక ప్రమాదకరమైన వ్యాధి. అమెరికాలో కేసులు అనేకం నమోదయ్యాయి. పక్షుల నుండి మానవులకు వేగంగా వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తున్నందున చికెన్, గుడ్లు తినేవారిని అప్రమత్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ మానవులలో చాలా ప్రాణాంతకం కావచ్చు. HN1 సోకినప్పుడు, […]
Published Date - 08:15 PM, Thu - 25 April 24 -
#Life Style
Heart Attack: బీ అలర్ట్.. ఈ ఐదు లక్షణాలు ఉంటే కచ్చితంగా గుండెపోటే!
Heart Attack: జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో అనేక రకాల సమస్యలు మొదలయ్యాయి. గుండెపోటు వంటి అనేక వ్యాధులు ప్రమాదకరమైనవి. వీటిని నివారించడానికి, రోజువారీ దినచర్యను మెరుగుపరచడం, వాటిని ప్రారంభంలోనే గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. అటువంటి పరిస్థితిలో కుటుంబంలో ఎవరైనా ఈ 5 రకాల లక్షణాలను చూసినట్లయితే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ గుండె జబ్బు హెచ్చరిక సంకేతాలు కావచ్చు. 1. తరచుగా మూర్ఛపోవడం ఎవరైనా పదే పదే స్పృహ […]
Published Date - 04:24 PM, Mon - 22 April 24 -
#Special
Cyber Crimes: లోన్ యాప్స్ అప్పులు తీసుకుంటున్నారా.. అయితే మీ ప్రాణాలకు ముప్పే
Cyber Crimes: సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని తెలంగాణ పోలీసులు నెటిజన్లకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో పోలీసులు నేరాల గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతము అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడం జరుగుతుందని అవి జిల్లాలో పై స్థాయి అధికారుల ఫోటోలను వాట్సప్ డీపీలుగా మార్చుకొని కిందిస్థాయి ఉద్యోగులను డబ్బులు పంపమని వాట్సప్ మెసేజ్ లు చేయడం జరుగుతుంది. […]
Published Date - 12:08 AM, Tue - 13 February 24 -
#Devotional
Shadastaka Yogam : 4 రాశుల వాళ్ళూ .. జులై 1 వరకు బీ అలర్ట్ !!
Shadastaka Yogam : అంగారక గ్రహానికి "కుజుడు", "మంగళుడు" అనే పేర్లు ఉన్నాయి. ‘కు’ అంటే భూమి. ‘జ’ అంటే పుట్టినవాడు. భూమి నుంచి పుట్టినవాడు కాబట్టి అంగారకుడికి "భూమి కుమారుడు" అనే పేరు ఉంది.
Published Date - 03:12 PM, Thu - 11 May 23 -
#Speed News
Be Alert: బీ అలర్ట్.. తుఫాన్ వచ్చేస్తోంది. అల్లకల్లోలంగా సముద్రం
ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రోజూ వర్షాలు పడుతుండటంతో ఎండకాలం కాస్త వానాకాలంగా మారిపోయింది. వానాకాలం ముందే వచ్చేసిందా విధంగా వాతావరణం మారిపోయింది.
Published Date - 09:50 PM, Fri - 5 May 23 -
#Health
Hiccups: ఎక్కిళ్లు ఎన్నో అనర్థాలకు సూచన. అప్రమత్తంగా ఉండాల్సిందే!
ఎక్కిళ్లు సర్వసాధారణం అనుకుంటాం మనమంతా. కానీ, అవి చాలా ప్రమాదకరం.
Published Date - 07:30 PM, Fri - 24 February 23