BCCI International
-
#Sports
India: మూడు దేశాలతో జరిగే టీమిండియా షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
India: బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టెస్టు, టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. భారత జట్టు (India) అంతర్జాతీయ హోమ్ సీజన్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ కాన్పూర్‌లో జరగనుంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత […]
Published Date - 08:30 PM, Thu - 20 June 24