BC Reservation
-
#Telangana
TG Assembly Session : గంగుల కమలాకర్ VS పొన్నం ప్రభాకర్
TG Assembly Session : బీసీల రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్న సమయంలో గంగుల కమలాకర్, బీసీలపై మంత్రి పొన్నంకు అవగాహన లేదని వ్యాఖ్యానించారు
Published Date - 12:07 PM, Sun - 31 August 25 -
#Telangana
TG Assembly Session : కల్వకుంట్ల కుటుంబం అంటే కలవకుండా చూసే కుటుంబం- CM రేవంత్
TG Assembly Session : 'వారిది కల్వకుంట్ల కుటుంబం కాదు, బీసీలు, ఓసీలు కలవకుండా చూసే కుటుంబం' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్న ఉద్దేశం BRSకు లేదని, దీనికి గంగుల కమలాకర్ వంటి నాయకులు వారి మాయలో పడకూడదని సూచించారు
Published Date - 11:57 AM, Sun - 31 August 25 -
#Telangana
MLC Kavitha : నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న కవిత
MLC Kavitha : ఆగస్టు 4 నుండి 7 వరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్ష (Hunger Strike) చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు.
Published Date - 04:06 PM, Sun - 3 August 25 -
#Special
BC Reservation : బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అమలు సాధ్యమేనా..?
BC Reservation : ఇప్పటి వరకు బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. గతంలో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, అప్పట్లో సుప్రీంకోర్టుకు ప్రత్యేక హామీ ఇచ్చి సాధ్యమైంది
Published Date - 07:57 PM, Fri - 11 July 25 -
#Telangana
BC Reservation : 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం – కవిత
BC Reservation : కేంద్రం సహకారంతో 9వ షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లును చేర్చాలని కోరుతూ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు
Published Date - 03:43 PM, Fri - 11 July 25 -
#Speed News
State Cabinet : ఈనెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
Published Date - 04:02 PM, Tue - 4 March 25 -
#Telangana
Telangana Assembly : మార్చి1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు..!
Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతోంది. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి, ఈ అంశాలపై చర్చించి, మూడు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లుతో పాటు, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉపాధి రంగాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు కొత్త బిల్లులను చట్టబద్ధం చేయాలని నిర్ణయించింది.
Published Date - 10:27 AM, Thu - 20 February 25 -
#Telangana
Telangana Politics : వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
Telangana Politics : తెలంగాణలో రిజర్వేషన్ విషయంపై రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెలలో శాసనసభలో బీసీ రిజర్వేషన్‌ను 42 శాతం పెంచే బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం. అయితే, ఈ పెంపు 50 శాతం రిజర్వేషన్ సీమాకు మించి వెళ్ళిపోతుండటంతో, కేంద్రం నుంచి అనుమతి పొందడం అవసరం అవుతుంది.
Published Date - 12:38 PM, Sun - 16 February 25 -
#Telangana
Castes Census : ఈ సర్వేలోనైనా బీఆర్‌ఎస్ పెద్దలు పాల్గొంటారా..?
Castes Census : రాష్ట్రంలో ఆదివారం నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతోంది. గతంలో ఈ సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వంతో మరోసారి అవకాశం కల్పించారు. ఈ సర్వే 28 వరకు కొనసాగనుండగా, వివిధ మార్గాల్లో ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వేతో సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలను ప్రభుత్వం తెలిపింది.
Published Date - 10:09 AM, Sun - 16 February 25 -
#Telangana
Mahesh Kumar Goud : శాస్త్రీయంగానే కులగణన సర్వే.. పార్టీలో క్రమశిక్షణ తప్పితే సహించం
Mahesh Kumar Goud : పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.
Published Date - 04:30 PM, Wed - 5 February 25 -
#Speed News
KTR : కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం : కేటీఆర్
నిన్నటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది.
Published Date - 12:45 PM, Wed - 5 February 25 -
#Andhra Pradesh
AP Cabinet : నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది.
Published Date - 09:05 AM, Wed - 6 November 24 -
#Speed News
Caste Enumeration : కులగణనపై హై కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్న సర్కార్..?
Caste Enumeration : హైకోర్టు సింగిల్ బెంచ్ బీసీ రిజర్వేషన్ అంశంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం ఉంది.
Published Date - 10:04 AM, Sun - 3 November 24