BC Census
-
#Speed News
Mahesh Goud : ఐదేళ్లు రేవంత్ రెడ్డినే సీఎం : టీపీసీసీ చీఫ్
దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉందని కానీ.. వాళ్లు ఎక్కడా కూడా బీసీ కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేసిందన్నారు.
Published Date - 07:04 PM, Mon - 17 February 25 -
#Telangana
CM Revanth Reddy : చంద్రబాబు, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాల అగ్ర రాజకీయ నాయకులందరూ యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జక్కిడి శివచరణ్ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:05 PM, Fri - 14 February 25 -
#Telangana
CM Revanth Reddy : ఎస్సీ వర్గీకరణపై వన్‌మెన్ కమిషన్ రిపోర్ట్..ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు.
Published Date - 04:12 PM, Wed - 9 October 24 -
#Speed News
MLC Kavitha: బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కవిత మాట్లాడారు. కులగణన ఎప్పటిలోగా […]
Published Date - 05:26 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
కుల గణనపై తీర్మానం చేస్తే చాలదంటున్న బీసీ సంఘాలు
2021 జాతీయ జనాభా గణనతో పాటు వెనుకబడిన తరగతులు (బీసీ) జనాభా గణనను నిర్వహించాలని వస్తున్న డిమాండ్ ఏపీ ప్రభుత్వం తలొగ్గింది.
Published Date - 08:00 PM, Sat - 30 October 21