Bandi Sanjay
-
#Telangana
Bandi Sanjay: రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ.. రద్దైన రైళ్ల కోసం రిక్వెస్ట్
ఉత్తర భారతదేశం నుంచి రద్దయిన రైళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ బీజేపీ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. సీజన్‌లో దాదాపు 1.50 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్లే 60 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. కొందరు అయ్యప్ప భక్తులు తమ వార్షిక తీర్థయాత్ర కోసం శబరిమలకు వెళ్లేందుకు సహకరించాలని కోరుతూ తనను కలిశారని తెలిపారు. జనవరి 22న జరగనున్న భవ్య ప్రాణ ప్రతిష్ట […]
Published Date - 11:49 AM, Fri - 29 December 23 -
#Speed News
Bandi Sanjay: చారిత్రాత్మక ఆలయాన్ని దత్తత తీసుకున్న బండి సంజయ్
Bandi Sanjay: రాజన్న-సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండల పరిధిలోని వరదవెల్లి గ్రామంలోని చారిత్రాత్మక గురు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తత తీసుకోనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆలయంలో సనాయ్ పూజలు చేశారు. ఇది మిడ్ మానేర్ డ్యామ్ (MMD) బ్యాక్ వాటర్ వద్ద ఉంది. భక్తులు చేరుకోవడానికి పడవలపై మూడు కిలోమీటర్లు నీటిలో ప్రయాణించవలసి ఉంటుంది, దీని ఫలితంగా పెద్ద సమస్య ఏర్పడింది. దర్శనానంతరం […]
Published Date - 12:37 PM, Wed - 27 December 23 -
#Telangana
Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డి ఫై హర్షం వ్యక్తం చేసిన బండి సంజయ్
బిజెపి నేత బండి సంజయ్ (Bandi Sanjay )..సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఫై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో సీఎం మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్య (Mid Manair victims) గురించి ప్రసావించడం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో సీఎం కు సంజయ్ బహిరంగ లేఖ రాసారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 07:15 PM, Mon - 18 December 23 -
#Telangana
Bandi Sanjay MP Ticket Fight : ‘బండి సంజయ్ కి ఎంపీ టికెట్ ఇవ్వొద్దంటున్న సీనియర్లు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) ఘట్టం ముగిసింది..ఇక త్వరలో లోక్ సభ (Parliament Election 2024) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుండే ఆ ఎన్నికల ఫై కసరత్తులు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయ డంఖా మోగించామో..అదే విధంగా లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ (Congress) భావిస్తుంది. ఈ క్రమంలో ఎవరికీ టికెట్ ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం చూస్తుంది. ఇక బిఆర్ఎస్ (BRS) సైతం లోక్ సభ […]
Published Date - 02:20 PM, Mon - 18 December 23 -
#Telangana
Bandi Sanjay : కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు సీజ్ చేయాలి – బండి సంజయ్
తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ ( KCR ) కుటుంబం సహా బీఆర్ఎస్ ( BRS ) నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని లేకపోతే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్త్రత సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు బండి సంజయ్ […]
Published Date - 06:42 PM, Sat - 16 December 23 -
#Speed News
Telangana BJP : వెనుకంజలో బీజేపీ హేమాహేమీలు
Telangana BJP : బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఎదురుగాలి వీస్తోంది.
Published Date - 11:05 AM, Sun - 3 December 23 -
#Speed News
BRS Minister: కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: గంగుల కమలాకర్
రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా తలపడాలి కానీ బండి సంజయ్ లాంటివారు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంభాన్ని వేదించాడని తీవ్రంగా ఆక్షేపించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో చేసిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో తన కుటుంభం ఊర్లో లేనప్పుడు, పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి, ఇంటిని దౌర్జన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉందని సీబీఐ, ఈడీ, ఐటీలతో […]
Published Date - 03:34 PM, Fri - 24 November 23 -
#Speed News
BRS Minister: బండి సంజయ్ పై గంగుల కమలాకర్ ఫైర్
BRS Minister: కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం అంబేద్కర్ స్టేడియం లో మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ ను ఓటు అభ్యర్థించారు మంత్రి గంగుల. ప్రజలతో కలుపుగోలుగా మాట్లాడుతుంటే వారంతా గంగులకు మద్దతు పలుకుతూ నినాదాలు చేయడం విశేషం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఇతర నేతలతో కలిసి ప్రజలతో కలిసి ఆడుతూ ఈ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి […]
Published Date - 01:22 PM, Tue - 21 November 23 -
#Telangana
Telangana Polls : బీసీ నేత సీఎం కావాలంటే బిజెపికి ఓటు వేయాలి – బండి సంజయ్
ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా.. కాంగ్రెస్ గెలిచినా ఉప ఎన్నికలు గ్యారంటీ అని బండి సంజయ్ అన్నారు
Published Date - 07:49 PM, Fri - 10 November 23 -
#Telangana
Bandi Sanjay : కరీంనగర్ లో నామినేషన్ వేసిన బండి సంజయ్
ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా బయటకు వచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లను కోరారు
Published Date - 02:55 PM, Mon - 6 November 23 -
#Telangana
Revanth Reddy : కేసీఆర్..బండి సంజయ్ లపై రేవంత్ ఫైర్..
డిజైన్ల లోపాలు, నాసిరకం పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని , కాళేశ్వరం జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించదని ప్రశ్నించారు
Published Date - 03:04 PM, Sat - 4 November 23 -
#Telangana
Telangana Elections : ప్రచారం కోసం బండి సంజయ్‌కి ప్రత్యేక హెలికాప్టర్..?
బండి సంజయ్ కి ప్రత్యేక హెలికాప్టర్ఇ వ్వనున్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు ముగ్గురికి... మరో రెండు హెలికాప్టర్లు
Published Date - 03:47 PM, Thu - 2 November 23 -
#Telangana
Bandi Sanjay : రాహుల్ కి ఛాలెంజ్ విసిరిన బండి సంజయ్
మొన్న కేసీఆర్ కొడుకు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయన్నారు
Published Date - 01:08 PM, Thu - 2 November 23 -
#Speed News
BRS & BJP : బిజెపి బలమే బీఆర్ఎస్ కు లాభం.. అదెలా..?
తమ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని తమకు సానుకూలతగా ఎలా మలుచుకోవాలనే ప్రయత్నాలలో BRS మునిగిపోయింది.
Published Date - 05:31 PM, Tue - 24 October 23 -
#Telangana
Telangana BJP: ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల జాబితా.. సీఎంగా బండి ఆల్మోస్ట్ ఖరారు?
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే తొలి జాబితా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది.
Published Date - 07:39 PM, Sat - 21 October 23