Bail Live Updates
-
#India
Kejriwal Bail LIVE: కాసేపట్లో కేజ్రీవాల్ విడుదల, తీహార్ జైలుకు సునీత కేజ్రీవాల్
Kejriwal Bail LIVE:సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్ వెలుపల ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాగానే చంద్గీ రామ్ అఖారాకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్‌షో ద్వారా వెళ్తారు.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆప్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది
Date : 13-09-2024 - 6:20 IST