Bail
-
#India
Sanatana Dharma Row: మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్
తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు మంగళవారం లక్ష బాండ్‌తో షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు.
Date : 25-06-2024 - 3:07 IST -
#India
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
రూ.లక్ష పూచీకత్తుతో రూస్ అవెన్యూ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది
Date : 20-06-2024 - 9:02 IST -
#Andhra Pradesh
CM Jagan Stone Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నెల రోజుల క్రితం రాళ్ల దాడికి పాల్పడిన 19 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడికి స్థానిక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
Date : 28-05-2024 - 11:06 IST -
#Andhra Pradesh
Pinnelli Ramakrishna Reddy: మూడు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఊరట కల్పించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.
Date : 28-05-2024 - 2:18 IST -
#Speed News
Arvind Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్…
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసులో సీఎం కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను 7 రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 27-05-2024 - 10:06 IST -
#Telangana
Manne Krishank : బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్..
క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 25 వేల పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది
Date : 10-05-2024 - 6:10 IST -
#India
Arvind Kejriwal Bail: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ వర్గాల్లో సంతోషం వెల్లువిరుస్తుంది. దాదాపు నెలన్నర తర్వాత కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం విశేషం.
Date : 10-05-2024 - 2:53 IST -
#India
Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కాం..మరోసారి సిసోడియాకు ఎదురుదెబ్బ
Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తోసి పుచ్చింది. సిసోడియాకు బెయిల్(Bail) ఇవ్వడానికి సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన […]
Date : 30-04-2024 - 5:40 IST -
#Speed News
Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మళ్ళీ నిరాశే..బెయిల్ పిటిషన్ రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. పలు మార్లు ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ నిరాకరణకు గురైంది. తాజాగా అతని బెయిల్ పిటిషన్ పై విచారించిన రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
Date : 20-04-2024 - 2:23 IST -
#India
Kejriwal: జైలులో స్వీట్లు, మామిడిపండ్లు తెగ తినేస్తున్న కేజ్రీవాల్.. ఎందుకో చెప్పిన ఈడీ !
Arvind Kejriwal: అవినీతి ఆరోపణలపై గత నెలలో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ వైద్యుడిని సంప్రదించాలని చేసిన అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ విమర్శంచింది. వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజ్రీవాల్ ప్లాన్ అని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ సమర్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. […]
Date : 18-04-2024 - 4:24 IST -
#Speed News
Kavitha Interim Bail: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్.. ఈడీ తీవ్ర ఆరోపణలు..!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ (Kavitha Interim Bail) పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
Date : 04-04-2024 - 5:12 IST -
#India
Delhi Liquor Case: ఆప్ కు బిగ్ రిలీఫ్.. ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు రిలీఫ్ మంజూరు చేసింది. విచారణ సమయంలో సంజయ్ సింగ్ బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నారా అని కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించింది.
Date : 02-04-2024 - 3:42 IST -
#India
Kavitha: సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన
MLC Kavitha Petition : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. BRS leader K Kavitha's arrest in liquor policy […]
Date : 22-03-2024 - 11:44 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శివశంకరరెడ్డి ప్రస్తుతం అండర్ ట్రయల్‌గా చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్నారు
Date : 11-03-2024 - 10:37 IST -
#Cinema
Radisson Drugs Case : `ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో క్రిష్ పిటిషన్
రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంటున్నాయి. గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్ హోటల్(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్ దొరికిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా…పెద్ద డొంకే బయటకు వస్తుంది. ఈ జాబితాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వారిలో డైరెక్టర్ క్రిష్ కూడా ఒకరు. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ నోటిలీసులు జారీ […]
Date : 01-03-2024 - 11:43 IST